AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కారు క్యాబిన్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని ఆపి చూడగా.. గుండె అదిరే సీన్

సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే చాలు ఎలుకలు, కప్పలు, పాములు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వర్షాల కారణంగా అవి నివసించే రంద్రాల్లోరి వాటర్ చేరడం కారణంగా అవి నివాస స్థాలాలు కోల్పోయి జనావాసాల్లోకి వచ్చి తలదాచుకుంటాయి. తాజాగా ఇలానే ఓ పాము కారులో దూరిన ఘటన ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. అయితే కారు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా పాము బయటకు రావడంతో భయపడిపోయిన మహిళ వెంటనే కారు ఆపి కిందకు దిగేంసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: కారు క్యాబిన్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని ఆపి చూడగా.. గుండె అదిరే సీన్
Cobra In Moving Car
Anand T
|

Updated on: Jul 10, 2026 | 6:30 AM

Share

కారు రన్నింగ్‌లో ఉండగా ఇంజన్‌లో నుంచి పాము బయటకి వచ్చిన సంఘటన ఘాజియాబాద్‌లో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతి తన కారులో నోయిడా వైపు వెళ్తుండగా కారు క్యాబిన్‌లో నుంచి సడెన్‌గా ఓ నాగుపాము బయటకు వచ్చింది. అది గమనించిన మహిళ ఒక్కాసారిగా షాక్ అయింది. కానీ ఆమె అస్సలు పానిక్ అవ్వకుండా, కారును జాగ్రత్తగా రోడ్డు పక్కన ఆపి, కిందకు దిగి వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఆమె ఏమాత్రం కంగారు పడి చిన్న పొరపాటు చేసినా.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆమె భయపడకుండా ప్రశాంతంగా ఉండటమే వల్లే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థాలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రోడ్డుపై ఉన్న కారును సురక్షిత ప్రాంతానికి తరలించి స్నేక్ క్యాచర్ సహాయంతో జాగ్రత్తగా పాముకు ఎలాంటి హాని కాకుండా బయటకు తీశారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కారులో పాము దూరిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమైన రీతిలో కామెంట్స్ చేశారు. పామును చూసి కంగారు పడకుండా ఆ మహిళ వ్యవహించిన తీరును నెటిజన్లు ప్రశంసించారు. అలాగే సమాచారం అందిన వెంటనే సకాలంలో వచ్చిన ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తిని సైతం అభినందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..
ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..
అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి
అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్