పులి.. గ్రామసింహం! తోకముడిచిన చిరుత.. ఏకంగా 300 మీటర్లు ఈడ్చుకెళ్లి..!
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వీధి కుక్క చిరుతపులిని వేటాడింది. ఏకంగా 300 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ వింత సంఘటన నిఫాడ్‌లో జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా నాసిక్ జిల్లా నిఫాడ్ తాలూకా నందూర్మధ్యమేశ్వర్ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వీధి కుక్క చిరుతపులిని వేటాడింది. ఏకంగా 300 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ వింత సంఘటన నిఫాడ్‌లో జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా నాసిక్ జిల్లా నిఫాడ్ తాలూకా నందూర్మధ్యమేశ్వర్ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. ఈ క్రమంలోనే చిరుత వీధికుక్క కంటపడింది.
అకస్మాత్తుగా వీధి కుక్క దూకుడుగా చిరుతపై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ అడవి జంతువు తప్పించుకునేలోపు కుక్క చిరుతను పట్టుకుని చాలా దూరం లాగేసింది. కుక్క-చిరుతల మధ్య భీకర పోరాటం జరిగినప్పటికీ, కుక్క బయటపడింది. దాదాపు 300 మీటర్ల దూరం వరకు చిరుతను లాక్కెంది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎటువంటి హాని జరగలేదు. తీవ్రంగా గాయపడ్డ చిరుతపులి.. బతుకుజీవుడా అంటూ సమీపంలోని పొలాలకు పారిపోయిందని స్థానికులు తెలిపారు. శుక్రవారం సుప్రీంకోర్టు ప్రస్తావించిన వీధికుక్కలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం విశేషం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

