AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం పోయే కాలం.. ఇలాంటి వాళ్లను ఏమనాలి బ్రో.. రీల్‌ కోసం చీరకే నిప్పటించుకుంది

Viral Video: ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌‌లో ఈ వీడియో షేర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళా తెల్ల చీర కట్టుకుని తన చీర పైటకు నిప్పంటించుకుంది. చీర మండుతుండగానే ఆమె డ్యాన్స్ చేస్తోంది. అంతేకాదు పైటను అటూ..

Viral Video: ఇదేం పోయే కాలం.. ఇలాంటి వాళ్లను ఏమనాలి బ్రో.. రీల్‌ కోసం చీరకే నిప్పటించుకుంది
Subhash Goud
|

Updated on: Aug 10, 2025 | 5:19 PM

Share

Viral Video: ఈ మధ్య కాలంలో రీల్స్‌ పిచ్చి మరింత ముదిరిపోతోంది. రకరకాల రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసుకుంటున్నారు. కొన్ని రీల్స్‌ అయితే ప్రాణాలను తెగించి మరి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఏమనాలో కూడా తెలియదు. ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్‌ చేసే వారిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము ఏదో పెద్ద గొప్ప పని చేసినట్లుగా తెగ బిల్డప్‌లు ఇస్తున్నారు.

ఎంతో మంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలు, పిచ్చిపిచ్చి వేశాలు ప్రమాదంలో నెట్టేస్తున్నాయి.

@more_fun_007 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌‌లో ఈ వీడియో షేర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళా తెల్ల చీర కట్టుకుని తన చీర పైటకు నిప్పంటించుకుంది. చీర మండుతుండగానే ఆమె డ్యాన్స్ చేస్తోంది. అంతేకాదు పైటను అటూ ఇటూ తిప్పుతూ తెగ స్టెప్పులేస్తోంది. పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రమాదకరమైన వీడియోను తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

కొందరైతే ఇలాంటి వాళ్లను ఏం చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యూస్ కోసం ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, ఇలాంటి సరదాగా చేసే వీడియోలు ప్రాణాల మీదకే వస్తుందంటున్నారు.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్