AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెండు సింహాలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా?… సోషల్‌ మీడియలో భీకర ఫైటింగ్‌ వీడియో వైరల్‌

రెండు సింహాలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ సింహాల కొట్లాటను చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జిస్తూ హోరాహోరీ తలపడ్డాయి. అసలు రెండు సింహాలు కొట్టుకోవడం అనే ఊహనే ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్...

Viral Video: రెండు సింహాలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా?... సోషల్‌ మీడియలో భీకర ఫైటింగ్‌ వీడియో వైరల్‌
Lions Fighting
K Sammaiah
|

Updated on: Aug 29, 2025 | 6:14 PM

Share

రెండు సింహాలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ సింహాల కొట్లాటను చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జిస్తూ హోరాహోరీ తలపడ్డాయి. అసలు రెండు సింహాలు కొట్టుకోవడం అనే ఊహనే ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో రెండు సింహాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాన్ని చూపిస్తుంది. ఇది ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

ఈ దృశ్యం దక్షిణాఫ్రికాలోని మాడిక్వే గేమ్ రిజర్వ్ నుండి వచ్చింది. దీనిని ఫోటోగ్రాఫర్ టెబాట్సో రోజ్ టెమా తన కెమెరాలో బంధించారు. సోషల్‌ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన సింహాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నట్లు చూడవచ్చు. రెండూ ఎత్తులో చాలా బలంగా ఉన్నాయి, దీని వలన ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టం.

దాదాపు 45 సెకన్ల పాటు జరిగిన ఈ పోరాటంలో రెండూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. ఒక చోట, ఒక సింహం మరొకదాన్ని పడగొడుతుంది. కానీ మరొకటి ఓడిపోవడానికి సిద్దంగా లేదు. తన శక్తివంతమైన గోళ్లతో ప్రత్యర్థి సింహంపై దాడి చేస్తుంది. మొత్తంమీద ఈ భీకర పోరాటంలో ఎవరూ ఓడేట్టు కనిపించపోయే సరికి కోట్లాట ఆపేసి వేర్వేరు మార్గాల్లో వెళ్లిపోతాయి.

వీడియో చూడండి:

ఈ వీడియో చాలా ఉత్తేజకరమైనది. ఇప్పటివరకు 50 లక్షలకు మందికి పైగా వీక్షించారు. నెటిజన్స్‌ ఆశ్చర్యంగా తమ ప్రతిస్పందనలను కామెంట్స్‌ రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు. రెండు గ్రహాలు ఒకదానికొకటి ఢీకొంటున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..