AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: విమానాన్ని వంటగదిగా మార్చేసిన మహాతల్లి.. ఏం చేస్తుందో చూడండి!

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఆకలి వేస్తే ఏం చేస్తారు. విమాన సిబ్బందిని అడిగి ఏమైనా తెప్పించుకొని తింటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం ఏకంగా విమానంలోనే పాస్తాను ఇన్‌స్టెంట్‌గా తయారు చేసింది. దాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: విమానాన్ని వంటగదిగా మార్చేసిన మహాతల్లి.. ఏం చేస్తుందో చూడండి!
Fresh Pasta On Flight
Anand T
|

Updated on: Sep 16, 2025 | 7:34 PM

Share

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఆకలి వేస్తే ఏం చేస్తారు. విమాన సిబ్బందిని అడిగి ఏమైనా తెప్పించుకొని తింటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం ఏకంగా విమానంలోనే పాస్తాను ఇన్‌స్టెంట్‌గా తయారు చేసింది. దాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో.. బ్రూక్స్ అనే ఒక మహిళ ఒక గిన్నె పట్టుకుని, అందులోకి కొంత పిండిని తీసుకొని.. దానితో పాస్తాను తయారు చేసింది. ఆ తర్వాత దీన్నంతా వీడియో తీసి.. మీకు విమాన ఆహారం అంటే ఇష్టం లేకుంటే.. మీరే ఇలా ఈజీగా తయారు చేసుకోండి అని క్యాప్షన్‌తో ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌గా మారిన ఈ వీడియో 8.1 మిలియన్లకు పైగా వీవ్స్‌ను సంపాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. కొంతమంది ఆమె అలా చేయడం తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చని రాసుకొస్తే.. మరికొందరు సోషల్‌ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి వీడియో చేస్తున్నట్టు రాసుకొచ్చారు.మరో వ్యక్తి ఆశ్చర్యంగా ఇలా రాశాడు.. నన్ను గింజలతో నిండిన చిన్న మేసన్ జార్‌ను కూడా ఫ్లైట్‌లోకి తీసుకురానివ్వలేదు. కానీ మిమ్మల్ని అన్ని వస్తువులను ఎలా తీసుకురావడానికి అనుమతించారు. అని ప్రశ్నించాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..