AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లికొడుకును లేపుకెళ్లిన గుర్రం… అంతకు ముందు ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు!

జీవితంలో ఒక్కసారే చేసుకునే పెళ్లి గురించి ప్రతిఒక్కరు రకరకాలుగా కలలు కంటారు. ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలని ముందు నుంచే ప్లాన్‌ చేసుకుంటారు. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. పెళ్లి చూపుల నుంచి అమ్మాయి అప్పగింతల వరకు ప్రతిదీ ఎందో జాగ్రత్తగా సాంప్రదాయబద్దంగా...

Viral Video: పెళ్లికొడుకును లేపుకెళ్లిన గుర్రం... అంతకు ముందు ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు!
Horse Run Away With Groom
K Sammaiah
|

Updated on: Jun 30, 2025 | 7:57 PM

Share

జీవితంలో ఒక్కసారే చేసుకునే పెళ్లి గురించి ప్రతిఒక్కరు రకరకాలుగా కలలు కంటారు. ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలని ముందు నుంచే ప్లాన్‌ చేసుకుంటారు. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. పెళ్లి చూపుల నుంచి అమ్మాయి అప్పగింతల వరకు ప్రతిదీ ఎందో జాగ్రత్తగా సాంప్రదాయబద్దంగా జరుపుతారు. ఇక పెళ్లికొడుకయితే గుర్రం మీ సవారీ చేస్తూ పెళ్లిమండపానికి చేరుకోవడం అనేది ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది. అందుకోసం ట్రైనింగ్‌ ఇచ్చిన గుర్రాలను అద్దెకు తెచ్చుకుని దానిమీద ఊరేగుతుంటారు. అయితే ఇక్కడో గుర్రం మాత్రం ఏకంగా పెళ్లికొడుకును లేపుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లిలో వరుడు సిద్ధమై వధువు ఇంటికి చేరుకోవడం పెళ్లి వేడుకలో ఓ తంతు. పెళ్లి కొడుకు రాజులా కనిపించడానికి అతను ఒక గుర్రాన్ని ఎంచుకుని దానిపై స్వారీ చేస్తూ వధువు ఇంటికి చేరుకుంటాడు. ఈ క్రమంలో స్వారీ గుర్రం పెళ్లికొడుకును తీసుకుని ఉడాయించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.

వీడియోలో, వరుడు ఒక గంభీరమైన గుర్రంపై కూర్చుని, నలుగురు వ్యక్తులు సంతోషంగా నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రైడ్‌ను ప్రత్యేకంగా చేయడానికి, DJ కూడా ఏర్పాటు చేశారు. అందరూ డ్రమ్స్‌కు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో, పటాకులు కాలుస్తారు. ఓ భారీ శబ్దం రావడంతో గుర్రం అక్కడి నుంచి పెళ్లికొడుకు తన మీద ఉండగానే చాలా వేగంగా పారిపోతుంది. ఈ సంఘటనతో అక్కడి వారికి ఏమి జరిగిందో అర్థం కాలేదు.

వీడియో చూడండి:

ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. అందుకే గుర్రం ముందు ఎక్కువ క్రాకర్లు పేల్చకూడదని అంటారు అని ఒక యూజర్‌ పోస్టు పెట్టాడు. మరొకరు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ఈ వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకోలేడని రాశారు. మరొకరు దయచేసి అతను సురక్షితంగా ఉన్నాడో లేదో కనుక్కోండి అని మరొకరు కామెంట్‌ పెట్టారు.

Follow Us
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..