AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరె వాహ్‌.. ఇంజక్షన్‌ ఇస్తే చాలు బల్బు వెలుగుతుంది… ఎలక్ట్రీషియన్‌ టాలెంట్‌కు నెటిజన్స్‌ ఫిదా

సాధారణంగా ఇంటికి వైరింగ్‌ చేసినప్పుడు ఇంట్లో అవసరమైన లైట్లు, ఫ్యాన్‌,ఏసీ తదితర అన్నిటికి స్విచ్‌ బోర్డ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎక్కడైనా ఎక్‌స్ట్రా బల్బ్‌ పెట్టాల్సి వస్తే కాస్త కరెంట్‌ పని తెలిసిన వాళ్లెవరైనా వైరు లాగి బల్బ్‌ ఏర్పాటు చేసుకుంటారు. అలా ఓ యువకుడు...

Viral Video: అరె వాహ్‌.. ఇంజక్షన్‌ ఇస్తే చాలు బల్బు వెలుగుతుంది... ఎలక్ట్రీషియన్‌ టాలెంట్‌కు నెటిజన్స్‌ ఫిదా
Injuction Bulb
K Sammaiah
|

Updated on: Apr 21, 2025 | 7:41 PM

Share

సాధారణంగా ఇంటికి వైరింగ్‌ చేసినప్పుడు ఇంట్లో అవసరమైన లైట్లు, ఫ్యాన్‌,ఏసీ తదితర అన్నిటికి స్విచ్‌ బోర్డ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎక్కడైనా ఎక్‌స్ట్రా బల్బ్‌ పెట్టాల్సి వస్తే కాస్త కరెంట్‌ పని తెలిసిన వాళ్లెవరైనా వైరు లాగి బల్బ్‌ ఏర్పాటు చేసుకుంటారు. అలా ఓ యువకుడు ఓ చోట బల్బ్‌ ఏర్పాటు చేశాడు. అయితే దానికి స్విచ్‌ లేదు. అయితే.. డైరెక్ట్‌ కనెక్షన్‌ ఇచ్చి ఉంటాడు.. ఇందులో వింతేముంది అనుకోకండి. అతను ఏం చేశాడో చూస్తే మీరూ అవాక్కవుతారు.

ఇండియాలో వింత వింత ప్రయోగాలు చేసేవారికి కొదవే ఉండదు. చాలమంది తమ ప్రయోగాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఓ యువకుడు బల్డ్‌ ఏర్పాటు చేసి దానికి ఆన్‌ ఆఫ్‌ చేయడానికి స్విచ్‌గా సిరెంజ్‌ను వాడాడు. స్విచ్ లేకుండా దాని స్థానంలో సిరెంజ్‌ను అమర్చాడు. ప్లాస్టిక్‌ సిరెంజ్‌ ఒకటి తీసుకొని, బల్బ్‌కు సంబంధించిన రెండు వైర్లలో ఒకదాని మధ్యలో ఏర్పాటు చేశాడు. ఒక్క ఇంజెక్షన్‌ ఇవ్వగానే బల్బ్‌ వెలిగేలా.. ఇంజెక్షన్‌ తిసెయ్యగానే బల్బ్‌ ఆరిపోయేలా కనెక్ట్‌ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంజెక్షన్‌తో రోగాలు నయం చేస్తారని తెలుసుకానీ.. ఇలా లైట్లను కూడా వెలిగించొచ్చని ఇప్పుడే తెలిసిందంటున్నారు.

వీడియో చూడండి:

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..