Viral Video: ఓ మై గాడ్.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. కట్టెపుల్లలు కావు బ్రో అవి..

సాధారణంగా పాము పేరు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది.. ఇక దగ్గరగా చూస్తే భయంతో పరుగులు తీయాల్సిందే.. ఎందుకంటే పాములు చాలా విషపూరితమైనవి.. అవి కాటేస్తే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే.. తీవ్రతను బట్టి కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.. అందుకే.. పాములకు దూరంగా ఉంటారు.

Viral Video: ఓ మై గాడ్.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. కట్టెపుల్లలు కావు బ్రో అవి..
Viral Video
Follow us

|

Updated on: May 08, 2024 | 3:15 PM

సాధారణంగా పాము పేరు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది.. ఇక దగ్గరగా చూస్తే భయంతో పరుగులు తీయాల్సిందే.. ఎందుకంటే పాములు చాలా విషపూరితమైనవి.. అవి కాటేస్తే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే.. తీవ్రతను బట్టి కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.. అందుకే.. పాములకు దూరంగా ఉంటారు.. అలాంటిది ఓ యువకుడు పాములతో ఆటలాడుకున్నాడు.. ఒకటో రెండో కాదు ఏకంగా ఆరు పాములను పట్టుకుని వీడియో పొజులిచ్చాడు.. ఇది కావాలని చేశాడో.. లేక వైరల్ అవుదామని చేశాడో తెలియదు కానీ.. ఓ యువకుడు చేసిన పాముల స్టంట్ తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన చేతులతో దాదాపు ఆరు పాములను కట్టెపుల్లలా మాదిరిగా పట్టుకున్నాడు.. ఆ తర్వాత వాటి తాళ్ల మాదిరిగా ఆడుస్తూ కనిపించాడు.. అయితే, సర్పాలను ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.. కొంతమంది పాములతో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుండగా.. మరికొంతమంది నెటిజన్లు అలా పాములను హింసించడం మంచిది కాదంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ సంఘటన జరిగిన తేదీ.. ప్రదేశం గురించి నిర్ధారించలేదు కానీ.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సర్ప్మిత్ర_రాయల్_యోగ్య’ (sarpmitra_royal_yogya) అనే హ్యాండిల్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కి “ర్యాట్ స్నేక్” అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ 7 రోజుల క్రితం షేర్ చేయగా.. 88 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి..

వైరల్ వీడియో చూడండి:

నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాములు విషపూరితమైనవని.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు ప్రమాదకరమని.. ‘జంతు హింస’ కు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..