AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై నుంచి దూకిన తాగుబోతు… మధ్యలో వైరు తట్టుకోవడంతో.. చివరికి

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి కిందికి దూకేశాడు. పిల్లర్ నంబర్ 100 పై నుండి తాగిన మత్తులో కిందికి దూకాడు. అయితే మధ్యలో వైరు తట్టుకోవడంతో కాసేపు అక్కడే...

Viral Video: పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై నుంచి దూకిన తాగుబోతు... మధ్యలో వైరు తట్టుకోవడంతో.. చివరికి
Drunken Man Falls
K Sammaiah
|

Updated on: Apr 21, 2025 | 7:23 PM

Share

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి కిందికి దూకేశాడు. పిల్లర్ నంబర్ 100 పై నుండి తాగిన మత్తులో కిందికి దూకాడు. అయితే మధ్యలో వైరు తట్టుకోవడంతో కాసేపు అక్కడే వేలాడుతూ ఉండిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వైరుకు వ్యక్తి వేలాడుతున్న దృశ్యాన్ని స్థానికులు గమనించడంతో పెద్ద ఎత్తున అక్కడ జనం గుమిగూడారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. చివరికి తమ కారులో నుండి కారు కవర్ను తీసుకొని నలుగురి సహాయంతో కింద తెరిచి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ఆ కారు పై పడటంతో ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవ్యక్తి ఎవరు? ఎందుకు దూకాల్సి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పైన వైరుకు వ్యక్తి వేలాడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరు లేకుంటే తాగుబోతు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవని, ఓ టకుంబం వీధిన పడేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి:

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..