AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టినట్టుందిగా… దానికదే రెండు సార్లు బోల్తా పడి, 2 కార్లను ఢీకొట్టింది

మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగానూ, నవ్వు తెప్పిచేవీగాను ఉంటాయి. అచ్చం సినిమాల్లో మాదిరిగానే ఇక్కడో హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఒక డెలివరీ మ్యాన్‌ అనుకోకుండా తన వ్యాన్‌ను పార్క్‌ చేయడం మర్చిపోవడంతో దానికదే వెళ్లి రెండు వాహనాలను...

Viral Video: ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టినట్టుందిగా... దానికదే రెండు సార్లు బోల్తా పడి, 2 కార్లను ఢీకొట్టింది
Delivery Van Accident
K Sammaiah
|

Updated on: Apr 14, 2025 | 4:20 PM

Share

మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగానూ, నవ్వు తెప్పిచేవీగాను ఉంటాయి. అచ్చం సినిమాల్లో మాదిరిగానే ఇక్కడో హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఒక డెలివరీ మ్యాన్‌ అనుకోకుండా తన వ్యాన్‌ను పార్క్‌ చేయడం మర్చిపోవడంతో దానికదే వెళ్లి రెండు వాహనాలను ఢీకొట్టింది. వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

డెలివరీ మాన్ పార్శిల్‌ను అందించడానికి ఒక ఇంటికి చేరకుంటాడు. తదుపరి డెలివరీని సమయానికి అదించడానికి అతను తొందరలో ఉన్నట్లుకన్నాడు. అయితే, అతను తొందరలో డెలివరీ వ్యాన్‌ను సురక్షితంగా పార్క్ చేయడం మర్చిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత వ్యాన్ నెమ్మదిగా వెనక్కి వస్తుంది. చిన్న వచ్చి పెద్ద నష్టం కలిగించింది ఆ వ్యాన్‌. నేరుగా ఇంటి యజమానికి చెందిన పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. ఇంటి తలుపు కూడా దెబ్బతింది. దీంతో ఆ ఇంటి యజమాని మహిళ బయటికి వచ్చి ఊహించని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అయితే ఆ వ్యాన్‌ మరింత వెనకకు రాకుండా డెలివరీ మ్యాన్‌ దాన్ని అడ్డుకుంటాడు.

అసలు హాస్య సన్నివేశం ఇక్కడే జరిగింది. అంతా బాగుందని డెలివరీ మ్యాన్‌ రిలాక్స్‌ అవుతున్న సమయంలో వ్యాన్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. వ్యాన్‌ ఇప్పుడు దానంత అదే ముందుకు దూసుకెళ్లి ఎదురింటిలో పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. దురదృష్టవంతుడైన డెలివరీ మ్యాన్ ఇప్పుడే ఏమి జరిగిందో గ్రహించి భయంతో వెనక్కి తిరిగి కనిపించాడు.

ఈ డబుల్ బ్లండర్ సోషల్‌ మీడియా యూజర్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. నెటిజన్స్‌ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి:

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే