AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విదేశాల్లో రోడ్ల మీద రైళ్లు ఇలా పట్టాలు తప్పుతాయా?… క్వీన్స్‌ల్యాండ్‌లో స్తంభాన్ని ఢీకొట్టిన ట్రామ్‌ ట్రైన్‌ వైరల్‌

ఒక నాటకీయ సంఘటనలో క్వీన్స్‌ల్యాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లో ఒక ప్యాసింజర్‌ రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ట్రామ్‌ ట్రెయిన్‌లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో భారీ విషాదం తప్పింది. ట్రామ్ మహిళా డ్రైవర్‌ను ముందుజాగ్రత్తగా...

Viral Video: విదేశాల్లో రోడ్ల మీద రైళ్లు ఇలా పట్టాలు తప్పుతాయా?... క్వీన్స్‌ల్యాండ్‌లో స్తంభాన్ని ఢీకొట్టిన ట్రామ్‌ ట్రైన్‌ వైరల్‌
Tram Hit Electric Pole
K Sammaiah
|

Updated on: Sep 12, 2025 | 5:22 PM

Share

ఒక నాటకీయ సంఘటనలో క్వీన్స్‌ల్యాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లో ఒక ప్యాసింజర్‌ రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ట్రామ్‌ ట్రెయిన్‌లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో భారీ విషాదం తప్పింది. ట్రామ్ మహిళా డ్రైవర్‌ను ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెప్టెంబర్ 12 శుక్రవారం ఉదయం సర్ఫర్స్ ప్యారడైజ్‌లో జరిగింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్ అంతరాయాలకు దారితీసింది.

ట్రామ్ ట్రైన్‌ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని ఉదయం 9:20 గంటల ప్రాంతంలో స్టాఘోర్న్ అవెన్యూ, ఓషన్ అవెన్యూ మధ్య ఉన్న సర్ఫర్స్ ప్యారడైజ్ బౌలేవార్డ్‌కు అత్యవసర సేవలను పిలిపించారు. మహిళా డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించామని, ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేరని పారామెడిక్స్ తెలిపారు.

నివేదికల ప్రకారం ఇంటర్‌చేంజ్ వద్ద పట్టాల అవతలి వైపుకు వెళుతుండగా పట్టాలు తప్పింది. సర్ఫర్స్ ప్యారడైజ్ బౌలేవార్డ్ ఓషన్ అవెన్యూ, పామ్ అవెన్యూ మధ్య మూసివేయబడింది. ట్రామ్‌ ట్రైన్‌లు ఆగిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారని పోలీసులు చెప్పారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి:

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..