AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎమ్మార్వో ఇచ్చిన బొకేను విసిరికొట్టిన మంత్రి సవిత… సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. పెనుకొండ తహశీల్దార్‌ శ్రీదర్‌ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరికొట్టారు. సత్యసాయి జిల్లా కలెక్టర్‌ చేతన్‌ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి బొకేను విసిరికొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియా...

Viral Video: ఎమ్మార్వో ఇచ్చిన బొకేను విసిరికొట్టిన మంత్రి సవిత... సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Minister Savitha Throw Boke
K Sammaiah
|

Updated on: Jun 07, 2025 | 4:34 PM

Share

శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. పెనుకొండ తహశీల్దార్‌ శ్రీదర్‌ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరికొట్టారు. సత్యసాయి జిల్లా కలెక్టర్‌ చేతన్‌ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి బొకేను విసిరికొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గం పరిధిలోని రేషన్ షాపుల్లో రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సవిత.. పెనుకొండకు వెళ్లారు. అక్కడ తాహశీల్దార్‌ శ్రీధర్‌ మంత్రి సవిత చేతికి బొకేను అందించారు. ఈ క్రమంలో ఆమె సీరియస్‌గా దానిని వెనక్కి విసిరేశారు.

అలా విసిరేసిన బొకే కాస్తా.. గన్‌మన్‌ను తాకుతూ కిందకు పడిపోయింది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో నెటిజన్స్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి అంత కోపం ఎందుకు వచ్చిందో అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. తహశీల్దార్ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారనేదీ తెసుకోవాలని ఉంది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

వీడియో చూడండి:

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?