AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బజ్జీలు వేడిగా ఉన్నాయని కుమ్మేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు!

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారు. ఆఫీస్‌లో బ్రెక్‌ టైం దొరికిందంటే చాలు.. పక్కనే ఉన్న కొట్టు దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి కడుపులో వేస్తుంటారు. ఇక వర్షం కాని పడితే.. బజ్జీలు, పకోడీల కోసం ఎగబడుతారు. కానీ వ్యాపారులు ఆ తినుబండారాలను ఎలా తయారు చేస్తున్నారన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరూ.. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను చూస్తే.. మరోసారి ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ నాకొద్దు బాబోయ్‌ అంటారు. ఇంతకు ఏంటా వీడియో అనుకుంటున్నారా.. అయితే చూసేద్దాం పదండి.

Viral Video: బజ్జీలు వేడిగా ఉన్నాయని కుమ్మేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు!
Viral Video
Anand T
|

Updated on: Aug 07, 2025 | 9:58 PM

Share

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారు. ఆఫీస్‌లో బ్రెక్‌ టైం దొరికిందంటే చాలు.. పక్కనే ఉన్న కొట్టు దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి కడుపులో వేస్తుంటారు. కానీ వ్యాపారులు ఆ తినుబండారాలను ఎలా తయారు చేస్తున్నారన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరూ.. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను చూస్తే.. మరోసారి ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ నాకొద్దు బాబోయ్‌ అంటారు. ఎందుకంటే ఆ వ్యాపారి బ్రెడ్‌ బజ్జీలు చేస్తూ.. నూనె ప్యాకెట్‌ను కట్‌చేసి వేయకుండా ఏకంగా వాటిని వేడి నూనెలో ముంచాడు. ఆ తర్వాత ఆదే నూనెతోనే పకోడీలు తయారు చేసి అక్కడున్న స్థానికులకు ఇచ్చారు. ఈ ఘటన లుథియానాలో చోటుచేసుకుంది

అక్కడే బజ్జీలు తినేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ వ్యాపారి నూనె ప్యాకెట్‌లను వేడి అయిల్‌లో ముంచుతున్న దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూడిన నెటిజన్లు ఆ బజ్జీలు మాకొద్దు రా సామి అంటున్నారు. మరోవైపు స్ట్రీట్‌ ఫుడ్‌ తినాలంటేనే భయపడుతున్నారు. అతను వాడే అయిల్‌ ఇప్పటికే కల్తీ అయి ఉంటుందంటే.. దానిలో మళ్లీ నూనె ప్యాకెట్స్‌ను ముంచి మరింత కల్తీ చేస్తున్నాడని మండిపడుతున్నారు.

ఇలాంటి నాణ్యత లేని ఫుడ్‌ తయారు చేసి జనాల ప్రాణాలతో చెలగాటమాడడం ఏంటని ఆ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు. కానీ ఆ వ్యాపారి మాత్రం త‌న చ‌ర్యను స‌మ‌ర్థించుకుంటున్నారు. వేడి నూనెలో ఆయిల్ ప్యాకెట్ తొందరగా ఒపెన్ అవుతుందని చెబుతున్నాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..