AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పోలీస్ నదిలో దూకి ఏం చేశాడంటే..!

ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇక ఉత్తరాఖండ్‌లో గంగానది పొంగిపొర్లి ప్రవహిస్తోంది. కాగా హరిద్వార్‌లో ప్రస్తుతం కన్వర్ యాత్ర జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి కన్వరియన్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కంగ్రా ఘాట్‌లో పవిత్ర గంగానదిలో దిగిన విశాల్‌ అనే భక్తుడు బ్యాలెన్స్ తప్పి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి ఏ మాత్రం […]

ఆ పోలీస్ నదిలో దూకి ఏం చేశాడంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 23, 2019 | 12:49 PM

Share

ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇక ఉత్తరాఖండ్‌లో గంగానది పొంగిపొర్లి ప్రవహిస్తోంది. కాగా హరిద్వార్‌లో ప్రస్తుతం కన్వర్ యాత్ర జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి కన్వరియన్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కంగ్రా ఘాట్‌లో పవిత్ర గంగానదిలో దిగిన విశాల్‌ అనే భక్తుడు బ్యాలెన్స్ తప్పి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

అదే సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నదిలోకి దూకేశాడు. నదీ ప్రవాహాన్ని లెక్క చేయకుండా విశాల్‌ దగ్గరకు చేరుకొని అతడిని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు నిజంగా హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే గంగానదిలో ప్రవాహం ఉధృతంగా ఉందని.. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ యాత్రలో పనిచేసే పోలీసులు కన్వరియన్లను హెచ్చరిస్తున్నారు.

Follow Us
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..