Watch: యూనిఫామ్‌లోనే తప్పతాగి రచ్చ చేసిన ఎస్‌ఐ.. నిల్చోలేని స్థితిలో బూతుపురాణం.. వీడియో వైరల్
యూనిఫాంలో ఉన్న ఈ పోలీస్ అధికారి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం తాగడంలో తప్పులేదని అంటున్నారు. కానీ యూనిఫామ్‌లో చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం వేగంగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న అతడు తప్ప తాగి, నడవలేని స్థితిలో బూతులు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గ మారడంతో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.. యూనిఫాంలో ఉన్న ఈ పోలీస్ అధికారి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం తాగడంలో తప్పులేదని అంటున్నారు. కానీ యూనిఫామ్‌లో చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం వేగంగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

