AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహంతోనే పరాచకాలా.. ఖబర్దార్.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్.!

అడవిలో నీతి చాలా విరుద్దంగా ఉంటాయి. అక్కడ వేటాడితేనే.. బ్రతుకు జట్కా బండి ముందుకు సాగుతుంది. క్రూర జంతువులు ఎప్పుడూ తమ కడుపు నింపుకునేందుకు...

Viral Video: సింహంతోనే పరాచకాలా.. ఖబర్దార్.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్.!
Lion
Ravi Kiran
|

Updated on: Feb 23, 2022 | 8:13 AM

Share

అడవిలో నీతి చాలా విరుద్దంగా ఉంటాయి. అక్కడ వేటాడితేనే.. బ్రతుకు జట్కా బండి ముందుకు సాగుతుంది. క్రూర జంతువులు ఎప్పుడూ తమ కడుపు నింపుకునేందుకు వేటాడితే.. వాటి నుంచి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు సాధు జంతువులు ఎలప్పుడూ పరుగులు పెట్టాల్సిందే. అందుకే వణ్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు తెగ ఆకర్షితులవుతారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అడవికి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. సింహం వేట భయంకరంగా ఉంటుంది. దాని అరుపు దూరం నుంచి వింటే చాలు.. మిగతా జంతువులు ఠక్కున పారిపోతాయి. అడవి రాజు పంజా పవర్ అలాంటిది మరి. అంతటి బలశాలి అయిన సింహంతో ఎవరైనా ఫుడ్ షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తారా.? కానీ ఇక్కడ రెండు నక్కలు ఆ ప్రయత్నం చేశాయి.. ఇక చివరికి ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహం ఎంచక్కా తాను వేటాడిన ఎరను పదునైన దవడలతో పీక్కుని తింటోంది. ఇక ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు గానీ.. రెండు నక్కలు.. ఆ మాంసం నుంచి కొంచెం ముక్క తీసుకునేందుకు సింహం దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాయి.. ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ సింహం చూసిన చూపుకు దడుసుకున్న ఆ రెండు కుక్కలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి.

కాగా, ఈ వీడియోను ‘lions.royal’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు 40 వేలకు పైగా లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తించారు.

Follow Us
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే