Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఇందులో ఉన్న సంఖ్యను గుర్తిస్తే మీరే తోపు.. 99% ఫెయిల్!

ప్రతీ ఒక్కరికీ పజిల్స్ అంటే ఇష్టముంటుంది. చాలామంది రిలాక్సేషన్ కోసం పద సంపత్తిని, పజిల్స్‌ను సాల్వ్ చేస్తుంటారు.

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఇందులో ఉన్న సంఖ్యను గుర్తిస్తే మీరే తోపు.. 99% ఫెయిల్!
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2022 | 2:01 PM

ప్రతీ ఒక్కరికీ పజిల్స్ అంటే ఇష్టముంటుంది. చాలామంది రిలాక్సేషన్ కోసం పద సంపత్తిని, పజిల్స్‌ను సాల్వ్ చేస్తుంటారు. సండే బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు కూడా పదును పెడతాయి. అలాంటి వాటిని సాల్వ్ చేయడంలో ఓ కిక్కుంటుంది. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టుపడుతుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ సంఖ్య దాగుంది. అదేంటో మీరు కనిపెట్టాలి. బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వెనుక ఆ నెంబర్‌ను కనిపెట్టడం కొంచెం కష్టమే.. మీరు నిశితంగా ఫోటోను చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. లేదూ ఒకవేళ మీరు జీనియస్ అయితే.. ఆ నెంబర్ ఎంతో ఠక్కున కనిపెట్టేయగలరు. మరి మీరు ట్రై చేయండి.. సమాధానం కనుక్కుంటే ఓకే.. లేదంటే కింద ఫోటోను చూడండి..

ఆన్సర్: ఫోటోను చిన్నది జూమ్ ఔట్(Zoom In) చేస్తే సంఖ్య ఏంటో తెలుస్తుంది..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్