AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మాటల్లేవ్.. మాటాడుకోవడాల్లేవ్.. ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్!

ఎంటర్టైన్మెంట్.. సోషల్ మీడియాలో కావల్సినంత దొరుకుతుంది. వైరల్ వీడియోలు, ఫోటోలు, పజిల్స్, మీమ్స్.. ఇలా ఫన్ నెట్టింట కోకొల్లలు...

Viral Photo: మాటల్లేవ్.. మాటాడుకోవడాల్లేవ్.. ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్!
Snake
Ravi Kiran
|

Updated on: Feb 19, 2022 | 1:14 PM

Share

ఎంటర్టైన్మెంట్.. సోషల్ మీడియాలో కావల్సినంత దొరుకుతుంది. వైరల్ వీడియోలు, ఫోటోలు, పజిల్స్, మీమ్స్.. ఇలా ఫన్ నెట్టింట కోకొల్లలు. అయితే ఫన్‌తో పాటు మీలో చురుకుదనాన్ని పెంపొందించాలంటే.. ఫోటో పజిల్స్ పర్ఫెక్ట్ ఛాయస్. సామాజిక మాధ్యమాల్లో ఇవి చాలానే ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా పేజీలు కూడా రన్ అవుతున్నాయి. అసలు ఆ ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడుందో తెలుసుకునేందుకు పలువురు నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లు ఓ పట్టు పడుతుంటారు. పజిల్స్ ఒక లెవెల్ అయితే.. ఫోటో పజిల్స్ వేరే లెవెల్.. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఏదో అటవీ ప్రాంతంలా ఉన్న ఆ ప్లేస్‌లో విషసర్పం ఎంచక్కా సేద తీరుతోంది. చుట్టూ రాళ్లు.. ఆపై ఆకుపచ్చని పిచ్చిమొక్కలు కలిసి ఉండటంతో.. ఆ పామును కనిపెట్టడం కష్టం. మీ కళ్లలో పదునుంటే ఈ ఫోటో పజిల్‌ను ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేసేయగలరు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఓసారి లుక్కేయండి. కనిపెట్టకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోపై ఓ లుక్కేయండి.

Follow Us
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..