AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రన్నింగ్ కార్‌ డోర్ తెరిచి విన్యాసాలు.. కట్ చేస్తే క్షణాల్లోనే గుణపాఠం

పైత్యం ఎక్కువైతే ఇలాంటి పర్యవసానాలే ఎదురవుతాయ్. ఇలాంటి వాళ్లు తమకు తాము ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే కాదు.. ఎదుటివారి జీవితాలను కూడా రిస్క్‌లో పెడతారు.

Viral Video: రన్నింగ్ కార్‌ డోర్ తెరిచి విన్యాసాలు.. కట్ చేస్తే క్షణాల్లోనే గుణపాఠం
Car Accident
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2022 | 5:58 PM

Share

Trending Video: పైత్యం ముదిరితే ఎవరూ ఏం చేయలేరు. ఎవరైనా సరే చేసిన అతికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా మరీ. ఈ మధ్య కొంతమంది యువతీ యువకుల వెర్రివేషాలు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా మాయలో పడి పిచ్చివాళ్లు అయిపోతున్నారు. ఎక్కడ.. ఏం చేస్తున్నాం అన్న సోయి కూడా మర్చిపోతున్నారు. లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా  హిమాచల్​ప్రదేశ్(himachal pradesh)​లోని​ సోలన్​ జిల్లా(Solan District)లో కొందరు యువకులు అలాంటి పిచ్చి పనే చేశారు. నడిరోడ్డుపైనే కారు డోర్​ తెరిచి ఫీట్లు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అటునుంచి వచ్చే కార్లోని వ్యక్తి సడెన్ బ్రేక్ వేశాడు సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఈ ప్రమాదంలో విన్యాసాలు చేసిన కార్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతి చేసిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల తిక్క పనిని వెనక వస్తున్న మరో కారు డ్రైవర్​ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల వైరల్​గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.

Follow Us
అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ డబల్ ఎగ్ నూడిల్స్.. ఇలా చేయండి
అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ డబల్ ఎగ్ నూడిల్స్.. ఇలా చేయండి
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..