AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన కుక్క.. నోరెళ్లబెట్టిన నెటిజన్స్.. వైరల్ వీడియో

Dog Viral Video: ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. కానీ, వాటిలో కొన్ని జంతువులను మాత్రమే మన పెంపుడు జంతువులుగా స్వీకరిస్తాం. ఈ జాబితాలో కుక్క పేరు అగ్రస్థానంలో ఉంటుంది.

Viral Video: ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన కుక్క.. నోరెళ్లబెట్టిన నెటిజన్స్.. వైరల్ వీడియో
Dog Viral Video
Venkata Chari
|

Updated on: Sep 25, 2022 | 7:47 AM

Share

Trending Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు.. నెట్టింట్లో బాగా ఆకట్టుకుంటాయి. ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే వైరల్‌గా మారడానికి కారణం ఇదే. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఓ కుక్క చేసిన యాక్టింగ్ చూస్తే మాత్రం.. నవ్వకుండా ఉండలేరు. కుక్కలు ఇలా కూడా చేస్తాయా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని జంతువులను మాత్రమే మనం పెంపుడు జంతువులుగా చూస్తుంటాం. ఈ జంతువుల జాబితాలో కుక్క పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే అవి క్యూట్‌గా ఉండటమే కాకుండా తనను పెంచుకునేవారికి ఎంతో విశ్వాసంగా పనిచేస్తుంటాయి. అయితే, నటించడంలోనూ కుక్కలు ఆరితేరాయి. ఈ కుక్క కూడా ఎలాంటి నటన చేసిందో.. మీరు తప్పకుండా చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

కుక్క నటన వీడియోను ఇక్కడ చూడండి..

వైరల్ అవుతున్న వీడియోలో కుక్క తడబడుతూ కనిపించడం మీరు చూడొచ్చు. కుక్క పరిస్థితి చూస్తుంటే కాలికి దెబ్బ తగిలిందని, దాని వల్లే ఇలా నడుస్తోందని అనిపిస్తోంది. అలా నడుచుకుంటూ కెమెరామెన్ దగ్గరకు చేరుకుంటుంది. కెమెరామెన్ దగ్గరి నుంచి బ్రెడ్ తీసుకోగానే, కుక్క తన కాళ్ళతో వేగంగా నడుస్తూ రోడ్డు దాటుతుంది. అప్పుడు అసలు విషయం అర్థం అవుతుంది. ఈ కుక్క కేవలం ఫుడ్ కోసమే అలా యాక్టింగ్ చేసిందని తెలుస్తుంది. కుక్క ఈ చర్య చాలా ఫన్నీగా ఉంది. ఇది చూస్తే మీరు కూడా కుక్క నటనను ఖచ్చితంగా మెచ్చుకుంటారు.

ఈ వీడియో @TansuYegen ట్విట్టర్ ఖాతాలో భాగస్వామ్యం చేశారు. వార్త రాసే సమయానికి 31 లక్షల మందికి పైగా చూశారు. అదే సమయంలో 84000 మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

గ్లామర్ పాటలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. 6 నిమిషాలుక 6 కోట్లా..?
గ్లామర్ పాటలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. 6 నిమిషాలుక 6 కోట్లా..?
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్
సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా
సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా
తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..
తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..