Viral Video: యమ జాతకులంటే వీళ్లే… ఇలాంటి యాక్సిడెంట్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. షాకింగ్ వీడియో..

మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.. చావు ఎటువైపు నుంచి దూసుకువస్తుందనేది ఊహించలేము.. వేటాడే మృత్యువు నుంచి తప్పింకోవడం

Viral Video: యమ జాతకులంటే వీళ్లే... ఇలాంటి యాక్సిడెంట్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. షాకింగ్ వీడియో..
Viral

Updated on: Mar 28, 2022 | 10:07 AM

మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.. చావు ఎటువైపు నుంచి దూసుకువస్తుందనేది ఊహించలేము.. వేటాడే మృత్యువు నుంచి తప్పింకోవడం మాములు విషయం కాదు. ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఎవరు చెప్పలేరు. చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. అయితే చావు అంచుల వరకు వెళ్లి తిరిగి బతికినవారు చాలా అరుదుగా ఉంటారు. ప్రమాదం జరిగి తృటిలో ప్రాణాలతో భయటపడ్డవారిని చాలా తక్కువగా చూసుంటారు కదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మీరు రోడ్డుపై నడవాలన్నా భయటపడతారు. చావును కొద్దిలో తప్పించుకున్నవారికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఏముందో తెలుసుకుందామా.

ఆ వీడియోలో కొందరు ప్రమాదాల బారిన పడి.. కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నారు. చిన్న కాలనీలో బైక్ పై వెళ్తున్నప్పుడు ఇతరులు చేసే పనులు మన ప్రాణాల మీదకు తీసుకురావచ్చు.. అలాగే.. ఓ వ్యక్తి కారులో కూర్చోగానే.. పైనే మంచు దిబ్బలు పడిపోవడం ఆ వీడియోలో చూడవచ్చు. అలాగే.. రోడ్డు దాటుతున్నప్పుడు అదుపుతప్పి కారుకు ఎదురుగా పడిపోవడం.. బైక్ పై వెళ్తున్నప్పుడు పక్కనే వచ్చే వాహనం ఢికొట్టడం.. నిలిపి వేసిన వాహనం కూడా ఒక్కోసారి ఆకస్మాత్తుగా స్టార్ట్ కావడం.. ఇలా ఒక్కటేమిటీ దాదాపు 30 యాక్సిడెంట్స్ ఆ వీడియోలో చూడవచ్చు. ఆ వీడియో మీరు చూస్తే .. ఇలాంటి యాక్సిడెంట్స్…నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనడం మాత్రం ఖాయం.

Also Read: RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్టనర్లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..

Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..