AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏం తిన్నా వాంతులే, కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. CT స్కాన్ చూసి కళ్లు తేలేసిన డాక్టర్లు

ఓ యువతి పొత్తి కడుపు ఉబ్బిపోయి కనిపించింది. ఆమెకు చిన్నతనం నుంచి ఓ వ్యాధి ఉంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆపై జరిగిందిదే.. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. లుక్కేయండి.

Viral: ఏం తిన్నా వాంతులే, కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. CT స్కాన్ చూసి కళ్లు తేలేసిన డాక్టర్లు
Representative Image
Ravi Kiran
|

Updated on: Sep 26, 2025 | 10:12 AM

Share

కొందరికి చిన్నప్పటి నుంచి చాక్‌పీస్‌లు తినడం అలవాటు.. మరికొందరు ఏ వస్తువు దొరికితే దాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. అయితే ఇది చిన్నతనం కదా అందుకే ఇలా చేస్తున్నారని అనుకుంటే పొరపాటే.. అదొక వ్యాధి. ఇలాంటివారు ఉంటే కచ్చితంగా వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాల్సిందే. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ స్టోరీపై ఇప్పుడు లుక్కేద్దాం.

వివరాల్లోకి వెళ్తే.. 17 ఏళ్ల యువతి కడుపులో ఓ పెద్ద వెంట్రుకల ముద్దను చూసి వైద్యులు షాక్ అయ్యారు. కడుపునొప్పితో బాధపడటమే కాకుండా.. పదేపదే వాంతులు చేసుకుంటుండటంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స చేసిన డాక్టర్లు.. ఆమెకు ‘పికా’ అనే వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. ఆహారంగా కానివి తినాలనిపించే కోరిక.. ఈ వ్యాధిగ్రస్తులకు ఉంటుందట.

ఫలితంగా ఆ యువతి చాలా సంవత్సరాలుగా జుట్టును తినేది. డాక్టర్లు పరీక్షలు చేయగా.. ఆమె పొత్తికడుపులో ఉబ్బి కనిపించింది. ఆ ప్రదేశంలో వెంట్రుకల ముద్ద ఉన్నట్టు గుర్తించారు. ఆపై ఎండోస్కోపిక్ ద్వారా దాన్ని తొలగించారు వైద్యులు. మూడు గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగింది. కాగా, చికిత్స చేసిన నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయగా.. ఆ తర్వాత మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..