AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓపెన్‌ టాప్‌ కారులో రెచ్చిపోయిన జంట.. కిస్సులు, హగ్గులతో..

హైదరాబాద్‌లోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే పై కారులో వెళ్తున్న ఓ జంట రెచ్చిపోయింది. నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి అసభ్యకరంగా ప్రవర్తించింది. కారు సన్‌ రూఫ్‌ నుంచి పైకి వచ్చిన ఓ జంట. రొమాన్స్‌ చేసుకుంటూ షికారు చేశారు. అందరూ చూస్తుండానే హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ కార్‌లో దూసుకుపోయారు. దీంతో దీనంతటినీ వేరే కారులో వెళ్తున్న వారు...

Hyderabad: ఓపెన్‌ టాప్‌ కారులో రెచ్చిపోయిన జంట.. కిస్సులు, హగ్గులతో..
Viral Video
Narender Vaitla
|

Updated on: Oct 17, 2023 | 12:25 PM

Share

స్వేచ్ఛకు అర్థం మారుతోంది. ఎవరికీ నచ్చినట్లు వారు జీవించొచ్చనే భావన చాలా మందిలో ఉంటున్నారు. అయితే పక్కన వారికి ఇబ్బంది కలగనంత వరకే స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. అలా కాదని హద్దులు మిరితీ నవ్వులపాలు కావడం ఖాయం. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.

హైదరాబాద్‌లోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే పై కారులో వెళ్తున్న ఓ జంట రెచ్చిపోయింది. నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి అసభ్యకరంగా ప్రవర్తించింది. కారు సన్‌ రూఫ్‌ నుంచి పైకి వచ్చిన ఓ జంట. రొమాన్స్‌ చేసుకుంటూ షికారు చేశారు. అందరూ చూస్తుండానే హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ కార్‌లో దూసుకుపోయారు. దీంతో దీనంతటినీ వేరే కారులో వెళ్తున్న వారు స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర అవుతున్నారు. కొందరేమో ఈ జంటకు ఎవరిష్టం వారిదంటూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇదేం పద్ధతి అంటూ చివాట్లు పెడుతున్నారు. అయితే తాజాగా ఇదీ అంశంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు.

వైరల్ వీడియోపై సజ్జనర్ స్పందన..

సమాజంలో జరిగే ప్రతీ అంశంపై స్పందించే సజ్జనార్‌ తాజాగా వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై కూడా స్పందించారు. ఈ వైరల్‌ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.’ అని ట్వీట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు