AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అట్టా ఎట్టా లోపలికి పోయింది భయ్యా.. ఇతగాడి కడుపులోకి ఏం ఉందో తెలుసా..?

ఛత్తర్‌పూర్‌ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లకు చిక్కిన వింత పరిస్థితి. ఎదురైంది. రోగి పరీక్షలు చేయగానే బయటపడిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎట్టకేలకు ఆపరేషన్ చేసి అతడ్ని కాపాడారు. ఇంతకీ డాక్టర్లకు ఎదురైన ఆ వింత అనుభవం ఏంటి..? డీటేల్స్ కథనం లోపల..

Viral: అట్టా ఎట్టా లోపలికి పోయింది భయ్యా.. ఇతగాడి కడుపులోకి ఏం ఉందో తెలుసా..?
Doctors In Operation Room
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2025 | 2:31 PM

Share

మధ్యప్రదేశ్‌ ఛత్తర్‌పూర్‌ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నౌగావ్‌ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఫుడ్ తినలేక.. కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలు చేసిన డాక్టర్లు అతని కడుపులో బాటిల్‌ ఉందని గుర్తించారు. అది నోటిద్వారా కాదు, మలద్వారం ద్వారా లోపలికి వెళ్లిందని బాధితుడు డాక్టర్లు చెప్పాడు. కీటకాలు పోవడానికి మందు వాడుతుండగా ఇలా జరిగిందని వివరించాడు. పేగుల ద్వారా క్రమంగా పైకి కదిలి, ఆ బాటిల్‌ కడుపులోకి చేరిపోయింది. ఎక్స్‌రేలో ఈ విషయం స్పష్టమవడంతో వెంటనే శస్త్రచికిత్స చేశారు. డాక్టర్‌ మనుజ్‌ చౌధరి, డాక్టర్‌ ఆషిష్‌ శుక్లా, డాక్టర్‌ నందకిశోర్‌ జటావ్‌, డాక్టర్‌ శ్రీష్టి శ్రీవాస్‌ నేతృత్వంలోని టీమ్ జాగ్రత్తగా బాటిల్‌ను బయటకు తీశారు.

ఆపరేషన్‌ తర్వాత రోగి సురక్షితంగా కోలుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వైద్యులను అభినందించారు. “ఇలాంటి వింత కేసులు మేము ఇంతకు ముందు కూడా చూశాం. సమయానికి చికిత్స చేయడం వల్ల రోగి ప్రాణం నిలిచింది” డాక్టర్లు చెప్పారు. గతంలో తాము ఓ రోగి కడుపులోంచి సొరకాయ, మరో ఇద్దరు రోగుల కడుపుల నుంచి ప్లాస్టిక్‌ బాటిళ్లు తీసి ప్రాణాలు కాపడినట్లు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం