Viral Video: నీకేం పోయేకాలం రా బాబు..అదేదో కుక్కపిల్ల అయినట్టు పులికి ముద్దులు పెట్టబోయి..
నౌమాన్ హసన్ గతంలో కూడా అడవి జంతువులతో పలు రకాల వీడియోలు తీసి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అతను ఒకసారి ఒక రద్దీ వీధిలో గొలుసులతో కట్టే ఉంచిన పులిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వీడియోను దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు. మరికొందరు ఆ వీడియోపై తీవ్ర విమర్శాలు చేశారు.

అడవి జంతువులు, క్రూర మృగాలను పెంపుడు జంతువులుగా మార్చుకుని, వాటితో రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు పాకిస్తానీ కంటెంట్ క్రియేటర్ నౌమాన్ హసన్.. ఈ సారి మరో వైరల్ వీడియోతో వార్తల్లోకెక్కారు. ఈ అతను ఏకంగా ఓ పెద్ద పులిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో ఇంటర్ నెట్‌లో వైరల్‌గా మారింది.
పాకిస్తానీ కంటెంట్ క్రియేటర్ నౌమాన్ హసన్ పులిని ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రజలు అతని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంత భయంకర అడవి జంతువు దగ్గరికి వెళ్ళడానికి అతనికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ చాలా మంది ప్రశ్నించారు. కాగా, ఈ వీడియోను దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు. మరికొందరు ఆ వీడియోపై తీవ్ర విమర్శాలు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
నౌమాన్ హసన్ గతంలో కూడా అడవి జంతువులతో పలు రకాల వీడియోలు తీసి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అతను ఒకసారి ఒక రద్దీ వీధిలో గొలుసులతో కట్టే ఉంచిన పులిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..