AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీవి డేగ కళ్లా.. అయితే ఈ జీబ్రాల మధ్య దాగి ఉన్న పులిని కనిపెట్టండి చూద్దాం?

తరచూ సోషల్ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. ఫజిల్ చిత్రాలు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే వాటిని సాల్వ్ చేయడం ద్వారా వారు తమ తెలివితేలను పెంచుకుంటారు. అవి వారి నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతాయి.

Optical Illusion: మీవి డేగ కళ్లా.. అయితే ఈ జీబ్రాల మధ్య దాగి ఉన్న పులిని కనిపెట్టండి చూద్దాం?
Optical Illusion
Anand T
|

Updated on: Feb 05, 2026 | 5:04 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం మన కళ్లకు మెదడుకు పని చెప్పడమే కాకుండా మన తెలివితేలను కూడా ఎప్పటికప్పుడూ సవాల్ చేస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సార్లు వాటిసి పరిష్కరించడం ద్వారా వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఈ ప్రక్రియ వారి నిజజీవితంలో వారికి ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో ప్రశాంతంగా సాల్వే చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు నిత్యం ఇలా మెదకుడు పని చెప్పడం ద్వారా మీ బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది.

మీరు కూడా ఇలానే మీ తెలివితేటను పెంచుకొవాలి అనుకుంటే మీకోసమే ఒక చిత్రం తీసుకొచ్చాం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రంలో దాగి ఉన్న పులిని మీరు నిర్ణీత కాల వ్యవధిలో కనిపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రంలో ఏముందో పూర్తిగా చూద్దాం.

Optical Illusion

Optical Illusion

వైరల్ చిత్రంలో ఏముంది?

వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీకు ఒక అడవి కనిపిస్తుంది. అందులో ఒక జీబ్రాల గుంపు కూడా కనిపిస్తుంది. అయితే ఈ జీబ్రాల గుంపులో ఒక పులి కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే.. ఈ జీబ్రాల మధ్యన దాగి ఉన్న పులిని మీరు కేవలం 8 సెకన్లలో గుర్తించాలి. మీరు సవాల్‌కు సిద్ధమైతే మీ టైమింగ్ వెంటనే స్టార్ట్ అవుతుంది.

మీరు పులిని కనుగొనగలిగారా?

దీన్ని కేవలం స్పష్టమైన కంటిచూపు కలిగిన వారు మాత్రమే కనిపెట్టగలరు. మీకు 8 సెకన్లలో జీబ్రాల మధ్య ఉన్న పులిని గుర్తించి ఉంటే మీకు కంగ్రాట్స్. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒకవేల మీరు పులిని గుర్తించలేకపోయినా ఏం పర్లేదు. మీ కోసం మాధానం మేం కింద ఇచ్చిన చిత్రంలో సర్కిల్ చేసి ఉంచాం. అక్కడి నుంచి మీరు సమాధానం కనిపెట్టవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.