AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒకే చెట్టుపై కుప్పలు.. తెప్పలుగా పాములు.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

ఒక్క పాము చూస్తేనే చెమటలు పట్టేస్తాయి. అలాంటిది పదుల సంఖ్యలో చూస్తే… అమ్మో గుండెజారి గల్లంతవ్వాల్సిందే. ఇది అలాంటి వీడియోనే.

Viral Video: ఒకే చెట్టుపై కుప్పలు.. తెప్పలుగా పాములు.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే
Snakes
Ram Naramaneni
|

Updated on: May 08, 2022 | 8:31 PM

Share

Snakes Video: సర్వసాధారణంగా ఎవరికైనా పాముని చూస్తే చాలామందికి వెన్నెల్లో వణుకు వస్తుంది. స్నేక్ కనిపించగానే.. ఆమడదూరం పరిగెడతారు.  అది విషం ఉన్న పామా, విషం లేని పామా అని ఆలోచించరు.. వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు. ఒకపాము కనిపిస్తేనే ఇలా రియాక్ట్ అయ్యేవారికి ఒకేసారి కుప్పులు తెప్పలుగా పాములు కనబడితే. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. దెబ్బకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇప్పుడు అలాంటి దృశ్యమే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ చెట్టుపై పదుల సంఖ్యలో పాములు వేలాడు ఉన్నాయి. ఒకదానిపై ఇంకో పాము పాకుతూ.. భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటు చేసుకుందో తెలియదు కానీ.. నెట్టింట వీడియో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాప్.. రే’.. ‘అక్కడ పాముల జాతర జరుగుతుందా ఏంటి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి .

కాగా పాములు కనిపిస్తే చంపవద్దని జంతు ప్రియులు కోరుతున్నారు. స్నేక్ క్యాచర్స్ లేదా పారెస్ట్ డిపార్ట్‌మెంట్  వారికి సమాచారం ఇవ్వాలంటున్నారు. మనుషుల్లాగే ఈ భూమిపై బ్రతికే హక్కు ఉందని.. మూగ జీవుల ప్రాణాలు తీయడం సరికాదంటున్నారు.

Also Read: East Godavari: పిడుగు పడి నిట్టనిలువునా కాలిపోయిన కొబ్బరి చెట్టు.. వీడియో చూడండి..