Viral Video: రైలులో బొద్దింక.. బాటిల్లో బంధించేందుకు ప్రయాణికుడి ప్రయత్నం.. వీడియో వైరల్‌

|

Nov 23, 2021 | 1:25 PM

Viral Video: బొద్దింకలంటే చాలా మంది భయం. అది కనిపిస్తే చాలు పరుగులు పెడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ బొద్దింకలను చూస్తే భయపడిపోతుంటారు..

Viral Video: రైలులో బొద్దింక.. బాటిల్లో బంధించేందుకు ప్రయాణికుడి ప్రయత్నం.. వీడియో వైరల్‌
Follow us on

Viral Video: బొద్దింకలంటే చాలా మంది భయం. అది కనిపిస్తే చాలు పరుగులు పెడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ బొద్దింకలను చూస్తే భయపడిపోతుంటారు. సాధారణంగా బొద్దింకలు ఇళ్లల్లోని వంట గదిలో కనిపిస్తుంటాయి. ఒక బొద్దింక ఉంటే చాలు వేలాది బొద్దింకలు తయారువుతుంటాయి. అలాంటి రైలులో ఓ బొద్దింక కనిపించడంతో ప్రయాణికులు దానిని పట్టుకునేందుకు వాటర్‌ బాటిల్‌ను పట్టుకుని ప్రయత్నించాడు. కానీ అది అక్కడి నుంచి వెళ్లిపోయి ట్రైన్‌లో ఓ మూలన దాక్కుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైలులో బొద్దింక కనిపించడంతో ప్రయాణికులు బాటిల్‌ను పట్టుకుని దానిని బంధించేందుకు ప్రయత్నించడం అందరిని ఆశ్చర్యపర్చింది. దీనికి సంబంధించిన ఓ ప్రయాణికుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి దాదాపు 8.2 లక్షల మంది వీక్షించగా, 35 వేల లైక్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి:

Gas Cylinder Blast: తమిళనాడులో భారీ పేలుడు.. కుప్ప కూలిన మూడు ఇళ్లు.. శిథిలాల కింద జనాలు..

Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి