Farmer Car: హ్యాట్సాఫ్ రైతన్న.. నిన్ను చూసైనా ఈ సమాజం మారాలి..!

|

Apr 26, 2022 | 9:41 PM

Farmer Car: పలువురు తమ హోదాలను ప్రదర్శించడానికి ఉత్సాహపడుతుంటారు. తమ వాహనాలపై వారి హోదాలను పెద్ద పెద్ద అక్షరాలతో

Farmer Car: హ్యాట్సాఫ్ రైతన్న.. నిన్ను చూసైనా ఈ సమాజం మారాలి..!
Farmer
Follow us on

Farmer Car: పలువురు తమ హోదాలను ప్రదర్శించడానికి ఉత్సాహపడుతుంటారు. తమ వాహనాలపై వారి హోదాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుంటారు. వైద్యులయితే డాక్టర్‌ అని, ఖాకీలయితే పోలీస్‌ అని, ఆన్‌ గౌట్‌ డ్యూటీ, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రెస్‌ అని రాసిపెట్టుకుంటారు..అయితే ఎక్కడ, ఎప్పుడు తన హోదా చెప్పనివారు ఒకరున్నారు..వారే రైతులు..దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఎక్కడా తమతమను గుర్తించాలని ఆరాటపడరు..కానీ, ఓ ఔత్సాహిక రైతు మాత్రం తన కారుపై ‘ఫార్మర్‌’ అని పెద్ద అక్షరాలతో ఇంగ్లిష్‌లో రాయించుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కనిపించింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లంతా సదరు కారు యజమానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read:

Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!

Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!