Viral Video: ఇదేందిది నేనేడా చూడలే.. ఈ వ్యక్తి చేసిన చిలిపి పనికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

అచ్చం సినిమా మాదిరిగానే అవి మనకు సస్పెన్స్ క్రియేట్ చేస్తాయి. సరిగ్గా ఈ వీడియో కూడా అలాంటిదే.. మనం దాన్ని చూసి ఒకటి జరుగుతుందని...

Viral Video: ఇదేందిది నేనేడా చూడలే.. ఈ వ్యక్తి చేసిన చిలిపి పనికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2022 | 1:50 PM

సోషల్ మీడియాలో తరచూ రకరకాల వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరొకొన్ని మన ఊహకు అందని విధంగా ఉంటాయి. అచ్చం సినిమా మాదిరిగానే అవి మనకు సస్పెన్స్ క్రియేట్ చేస్తాయి. సరిగ్గా ఈ వీడియో కూడా అలాంటిదే.. మనం దాన్ని చూసి ఒకటి జరుగుతుందని ఊహిస్తే.. అక్కడ మరొకటి జరుగుతుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

ఓ వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక రోడ్డు పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గర ఓ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ వ్యక్తి.. బ్యూటీ పార్లర్ వైపు చూస్తూ.. బైక్‌పై ఓ లుక్కేస్తూ.. చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తూ ముందుకు కదిలాడు. తన కనుచూపు మేర ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న అతడు.. మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు. తన ప్లాన్ అమలు చేయాలని అనుకున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి బైక్ దొంగతనం చేస్తాడేమోనని ఊహించారు. కానీ కథలో అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది. ఒకసారి వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది.

వీడియో చూశారుగా.! ఆ వ్యక్తి ఏం చేశాడు.? ఎంచక్కా ఆ బ్యూటీ పార్లర్ కటౌట్‌పై ఉన్న హీరోయిన్ల ఫోటోలకు ముద్దులు పెట్టి అక్కడ నుంచి చటుక్కున వెళ్లిపోయాడు. ఈ ఘటన ఎప్పుడు.? ఎక్కడ.? జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హొరెత్తిస్తున్నారు. ‘చిచ్చా మంచి రసికుడు.. ముద్దుల వర్షం కురిపించాడు’ అంటూ ఒకరు ఫన్నీ కామెంట్ చేయగా.. ‘పిరికివాడైనా కుడా.. ఇమ్రాన్ హష్మీ మామను మించిపోయాడు’ అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?