AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బ్లాక్ కోబ్రాతో పరాచకాలు.. వామ్మో.. అది చేసిన పనికి ప్యాంటులోనే పోసుకున్నాడు..

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని క్యూట్ గా మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. ముఖ్యంగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. నెటజన్లు కూడా అలాంటి వీడియోలనే చూడటానికి ఇష్టపడతారు..తాజాగా.. ఓ బ్లాక్ కోబ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Viral Video: బ్లాక్ కోబ్రాతో పరాచకాలు.. వామ్మో.. అది చేసిన పనికి ప్యాంటులోనే పోసుకున్నాడు..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Sep 12, 2024 | 11:37 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని క్యూట్ గా మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. ముఖ్యంగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. నెటజన్లు కూడా అలాంటి వీడియోలనే చూడటానికి ఇష్టపడతారు..తాజాగా.. ఓ బ్లాక్ కోబ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.. దీన్ని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.. సాధారణంగా పాముల పేరు చెబితేనే భయపడుతాం.. అలాంటిది పాము దగ్గరగా కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. భయంతో పరుగులు తీయాల్సిందే.. అయితే.. స్నేక్ క్యాచర్ లు మాత్రమే.. సహసంతో పాములను పట్టుకుంటారు.. ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ బ్లాక్ కోబ్రాను పట్టుకుని కనిపిస్తున్నాడు.. అతని వైపే బ్లాక్ కోబ్రా చూస్తోంది.. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాము ఒక్కసారిగా అతనిపై విషం చిమ్మింది. దీంతో ఆ విషం.. అతని కళ్లపై పడింది.

అయితే.. పామును పట్టుకున్న ఆ వ్యక్తి కళ్ల జోడు పెట్టుకున్నాడు.. బ్లాక్ కోబ్రాను విషం చిమ్మిన క్రమంలో అది కళ్లజోడుపై పడింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది..

వైరల్ వీడియో చూడండి..

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకా నువ్వు బతికే ఉన్నావా..? బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి పాములతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

సాధారణంగా పాము కాటేస్తేనే కాదు.. విషం చిమ్మినా ప్రమాదమే.. ఒక్కోసారి అలెర్జీగా మారి ప్రమాదమవుతుంది.. ఇంకా కళ్లల్లో విషం పడితే.. కంటి చూపు కూడా పోయే ప్రమాదముంది.. అందుకే.. ఇలాంటి పాముల జోలికి వెళ్లొద్దని నిపుణులు చెబుతున్నారు.

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు