Viral Video: జిరాఫీని మట్టుబెట్టి వేటాడిన సింహం.. మృగరాజు వేట చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. అలాగే..

Viral Video: జిరాఫీని మట్టుబెట్టి వేటాడిన సింహం.. మృగరాజు వేట చూస్తే ఆశ్చర్యపోతారంతే.!
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2021 | 12:20 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. అలాగే అడవిలో జంతువులు చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలకు, వేటకు హద్దు ఉండదు. అందుకేనేమో వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో అంత పాపులారిటీని సంపాదిస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అడ‌వికి రారాజు సింహం. సింహం వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గ‌ర్జ‌న వినిపించినా చాలు మిగ‌తా జంతువులు పారిపోతాయి. మృగరాజు అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇక సింహం పంజా ప‌వ‌ర్ ఎలాంటిదో ఎన్నో విడియోలు చూశాం. తాజాగా సింహం ప‌దునైన వేట‌కు సంబంధించిన ఓ వీడియో ఇంట‌ర్నెట్‌లో తెగ వైర‌ల్ అవుతుంది.

ఓ జిరాఫీ ఒంటరిగా ఉండడాన్ని సింహల గుంపు చూస్తుంది. దాన్ని వేటాడడానికి వ్యూహాన్ని పన్నుతాయి. జిరాఫీ వెంటబడి.. ఒకదాని తర్వాత ఒకటి మెరుపుదాడి చేస్తాయి. ఇంకేముంది ఒక్కసారిగా అన్ని సింహాలు దాడి చేసేటప్పటికి.. ఆ జిరాఫీ నేల కూలుతుంది. ఈ భీకర పోరాటంలో సింహాలు విజయం సాధిస్తాయి.. జిరాఫీ ఓటమిని చవిచూస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి చాలా మంది ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. మ‌రికొంద‌రు ఇంత‌కుముందు ఎప్పుడూ ఇటువంటి సింహం వేట చూడ‌లేద‌ని కామెంట్ చేస్తున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!