Viral Video: కాదేదీ వైరల్ కనర్హం.. ఫేమస్ అవ్వడానికి ఈ యువతి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

|

Feb 09, 2022 | 1:44 PM

కాదేదీ కవిత కనర్హం అంటారు.. కానీ ఇప్పుడు కాదేదీ వైరల్ కనర్హం అన్న విధంగా మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా ప్రపంచం మరింత చిన్నదైపోయింది.

Viral Video: కాదేదీ వైరల్ కనర్హం.. ఫేమస్ అవ్వడానికి ఈ యువతి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..
Follow us on

Viral Video:  కాదేదీ కవిత కనర్హం అంటారు.. కానీ ఇప్పుడు కాదేదీ వైరల్ కనర్హం అన్న విధంగా మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. అది క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొంతమంది నానా రకాలుగా కష్టపడుతున్నారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో కూడా అర్ధంకావడంలేదు.. పిచ్చి పిచ్చి చేష్టలతో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు కొందరు. ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు అనే విధంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇంతకు ఈ వీడియోలో అంతగా ఏమున్నదంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వీడియోలో ఇది ఒకటి. ఇందులో ఓ యువతి చీర కట్టుకొని కనిపించింది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. ఆ చీర మాములు చీర కాదు.. చిప్స్ పేకెట్స్ ను చీరలా మార్చుకుంది ఆ యువతి. చిప్స్ ప్యాకెట్స్ తో ఇలా చీర కట్టుకొని వీడియో చేసింది. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఆమె క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే.. మరి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్