AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: జస్ట్ 10 సెకన్లు.. ఈ ఫోటోలో ‘DATE’ పదాన్ని గుర్తించగలరా.? మీరే ఖతర్నాక్!

సినిమాలు, పంచ్ డైలాగుల ప్రభావం జనాలపై ఏ రేంజ్‌లో ఉందో.. ఫోటో పజిల్స్ ప్రభావమూ నెటిజన్లపై అదే రీతిలో ఉందని చెప్పాలి.

Photo Puzzle: జస్ట్ 10 సెకన్లు.. ఈ ఫోటోలో 'DATE' పదాన్ని గుర్తించగలరా.? మీరే ఖతర్నాక్!
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Feb 25, 2023 | 9:18 AM

Share

సినిమాలు, పంచ్ డైలాగుల ప్రభావం జనాలపై ఏ రేంజ్‌లో ఉందో.. ఫోటో పజిల్స్ ప్రభావమూ నెటిజన్లపై అదే రీతిలో ఉందని చెప్పాలి. వీటిని ఏజ్‌తో పని లేకుండా అందరూ ఓ పట్టు పట్టేస్తారు. సాధారణంగా ఫ్రీ టైంను పాస్ చేసేందుకు నెట్టింట కావల్సినంత ఫన్ కంటెంట్ ఎక్కువగానే అందుబాటులో ఉంది. వాటిల్లో ఈ ఫోటో పజిల్స్ ఒకటి. ఇప్పుడివే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. మెదడుకు కూసింత మేత వేయడంతో పాటు.. మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఈ ఫోటో పజిల్స్. అయితే ఇలాంటి ఫోటో పజిల్స్ అంత ఈజీ కాదండోయ్.. చాలా టఫ్. కానీ అందులోని రహస్యాన్ని కనిపెడితే మాత్రం మీకు కిక్కే కిక్కు.

తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఫోటో పజిల్ తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన పేర్కొన్న ఫోటోను చూశారంటే..? అందులో ‘DAET’ అనే పదం కనిపిస్తుంది. అయితే అక్కడున్నది ఆ వర్డ్ ఒక్కటే కాదు.. ‘DATE’ అనే పదం కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. మీకున్న టైం కేవలం 10 సెకన్లు మాత్రమే.. ఠక్కున గుర్తించి మేధావులు అనిపించుకోండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. మీకు ఓ క్లూ ఇస్తాం.. ఫోటోలో కుడిచేతి వైపు లుక్కేయండి.. ఈజీగా గుర్తించవచ్చు. లేట్ ఎందుకు లెట్స్ ట్రై థెన్..

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా