AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మొసలితో ఫోటోలు.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. వీడియో మాములుగా లేదుగా.!

సినిమాలు, రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్. పాజిటివ్ వార్తలకైనా, ఏదైనా విషయాన్ని వైరల్ చేయలన్నా..

Viral Video: మొసలితో ఫోటోలు.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. వీడియో మాములుగా లేదుగా.!
Crocodile
Ravi Kiran
|

Updated on: Oct 29, 2021 | 2:13 PM

Share

సినిమాలు, రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్. పాజిటివ్ వార్తలకైనా, ఏదైనా విషయాన్ని వైరల్ చేయలన్నా నెటిజన్లు సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైనా కూడా ఇప్పుడు అందరినీ కనెక్ట్ చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉంటే కొందరు ఇంటర్నెట్‌లో పాపులర్ కావడానికి తిక్క వేషాలు, వెకిలి పనులు చేస్తుంటారు. స్టార్ డమ్ కోసం తమ ప్రాణాలను సైతం రిస్క్‌లో పడేస్తారు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అదే చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వైరల్ వీడియో ప్రకారం.. కొంతమంది ఓ మొసలిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక దానితో ఫోటోలు, వీడియోలు దిగడం మొదలు పెట్టారు. అసలే క్రూర జంతువు.. ఆపై ఆటలు.. ఇంకేమైనా ఉందా.! ప్రాణాలతో చెలగాటమే.. ఇక వారు ఊహించని విధంగా మొసలి గట్టి షాక్ ఇచ్చింది. చివర్లో మెరుపు దాడికి దిగింది. దీనితో మొత్తం అందరూ కూడా భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌లతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.!

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే