Viral Video: వామ్మో.. ఇది రీల్ అనకొండ కాదు.. రియల్ అనకొండ.. చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..

|

Oct 21, 2021 | 6:43 PM

పాములు.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుడుతుంది. చూస్తే చలి జ్వరం రావడం ఖాయం.. పాముల మహా అయితే ఓ పది అడుగులు.. మహా అయితే 15  అడుగులు

Viral Video: వామ్మో.. ఇది రీల్ అనకొండ కాదు.. రియల్ అనకొండ.. చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..
Python
Follow us on

Viral Video: పాములు.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుడుతుంది. చూస్తే చలి జ్వరం రావడం ఖాయం.. పాములు మహా అయితే ఓ పది అడుగులు.. మహా అయితే 15  అడుగులు ఉంటాయి. అదే కొండ చిలువలు అయితే ఇంకొంచం పొడవు ఉంటాయి. అయితే ఈ కొండచిలువ మాత్రం ఏకంగా 32 అడుగులు పొడవు ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవి ప్రాంతంలో ఓ భారీ కొండచిలువను  స్థానికులు గుర్తించారు. కొండ చిలువను క్రేన్‌ సహాయంతో పట్టుకోవాలని చూసారు. తీరా క్రేన్‌ దాన్ని పైకి లేపగా కొండచిలువను చూసి అక్కడ ఉన్నవారి నోట మాట పడిపోయింత పనైంది. ఆ దృశ్యం చూసిన వాళ్ళు భయంతో వణికిపోయారు.

అక్కడివారు అంతలా భయపడటానికి కారణం ఏంటంటే క్రేయిన్ సాయంతో బయటకు తీసిన ఆ కొండచిలువ చిన్నదేమీ కాదు భారీ సైజ్ లో ఉన్న అనకొండ. దాదాపు 32 అడుగుల పొడవు ఉంది ఆ పాము. మనుషులనే కాదు జంతువులను కూడా ఇట్టే మిగేయగలదు ఆ పాము. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?