AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అమ్మ బాబోయ్.. కటింగ్ కంత్రీలు.. మీరు గానీ ఇలా మోసపోయేరు

రైలు స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్, ఫైనాన్స్ ఆఫీస్… ఎక్కడ చూసినా డబ్బు కౌంటింగ్ సీన్ కంటపడుతుంది. కానీ ఈ సీన్ వెనక దాగి ఉన్న కొత్త స్కామ్‌ గురించి విన్నా, చూసినా మీరు అమ్మ బాబోయ్ అనాల్సిందే.  ఆ డీటేల్స్ ఈ కథనంలో ...

Viral: అమ్మ బాబోయ్.. కటింగ్ కంత్రీలు.. మీరు గానీ ఇలా మోసపోయేరు
New Scam
Ram Naramaneni
|

Updated on: Aug 14, 2025 | 4:28 PM

Share

యాడ దొరికిన సంతరా సామి. రోజుకో కొత్త రకం స్కామ్‌తో జనాలకు కత్తెర వేస్తున్నారు కేటుగాళ్లు. ఎంత అలెర్ట్‌గా ఉన్నా.. ఏదో ఒక లూప్‌తో ఇస్మార్ట్‌గా దోచేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త స్కామ్‌ కరెన్సీ కౌంటింగ్‌కి సంబంధించినది. స్కామ్ ఏంటంటే…  500 రూపాయల నోట్ల కట్టను నీట్‌గా మనకు ఇస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ కట్టలో కొంతమేర నోట్లను మడిచిపెట్టి.. లోపల గ్యాప్‌ ఉంచేస్తారు. కౌంటింగ్‌ మెషీన్‌లో వేసినా లేదా చేత్తో లెక్కించినా… గమనించని వ్యక్తికి మొత్తం నోట్లే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి లోపల కొన్ని నోట్లు మడిచిపెట్టి తగ్గించారు. ఇలా లెక్క తప్పేలా చేసి, లక్షల్లోనూ, వేలల్లోనూ సైలెంట్‌గా డబ్బు మాయ చేస్తున్నారు.

ఈ కొత్త కౌంటింగ్ కట్టర్ టెక్నిక్‌‌కు ఇప్పటికే చాలామంది బలయ్యారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు.  పెద్ద మొత్తంలో కరెన్సీ తీసుకునే, ఇచ్చే సమయంలో అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి… 

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా