Viral Video: డ్యాన్సర్‌తో చిందులు.. ముద్దులు.. రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
ఒకరి తర్వాత ఒకరు చిందులేశారు. అంతే కాదు వీడియో కూడా తీశారు. తమ అభిమాన నేత అలా చేస్తాడని ఊహించలేకపోయారు. ఇంది కాస్తా సోషల్ మీడియాలో

ఆ ప్రజాప్రతినిధి హద్దులు దాటాడు. చుట్టు జనం ఉన్నారనే ఇంగితం మరిచిపోయాడు. తనతో డ్యాన్స్ చేసిందిగా అని ముద్దు పెట్టేశాడు. నేత డ్యాన్స్ చేస్తుంటే కార్యకర్తలు మురిసిపోయారు.. ఒకరి తర్వాత ఒకరు చిందులేశారు. అంతే కాదు వీడియో కూడా తీశారు. తమ అభిమాన నేత అలా చేస్తాడని ఊహించలేకపోయారు. ఇంది కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో చివర తమ నేత చేసిన పిచ్చి పనిని నెట్టింట్లో వైరల్ అవడంతో నాలుక కర్చుకున్నారు. ఇది జరిగింది మధ్యప్రదేశ్‌లో జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన గున్నౌర్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీకి వైరల్ వీడియోలో అడ్డంగా బుక్కయ్యాడు. చేసిన పాడుపని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో గున్నూర్ ఎమ్మెల్యే రాయ్ డ్యాన్సర్‌తో దుమ్మురేపారు. ఝల్ మంజీర ట్యూన్‌లో డ్యాన్స్ చేయడంలో అతను ఎంతగా మునిగిపోయాడో ఈ వీడియోలో చూడవచ్చు. పాటలు పాడేందుకు వచ్చిన ఆ మహిళ చేయి పట్టుకుని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. చివర్లో డ్యాన్స్ స్టెప్పుల నుంచి ఓ అడుగు ముందుకేశాడు. డ్యాన్స్ చేస్తున్న మహిళతో లిప్ టు లిప్ కిస్ ఇచ్చేశారు.
ఈ సరవత్తరమైన సీన్ చూసిన సొంత పార్టీ కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు. మరింత చప్పట్లు కొడుతూ పాటలు పాడటం మొదలు పెట్టారు. అయితే ఈ వీడియో తీసిన మరో కార్యకర్త తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజనం ఇదేటి మహాషయా అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు.
#ViralVideo : #Congress MLA from Gunnore Shivdayal Bagri can be seen dancing hand in hand with a female dancer and giving notes lip to lip. #madhyapradesh #mpnews pic.twitter.com/4oXbsum2W2
— Free Press Madhya Pradesh (@FreePressMP) April 25, 2023
ఇప్పుడు గున్నౌర్ అసెంబ్లీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీ అశ్లీల నృత్యం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఎమ్మెల్యే రాయ్ డ్యాన్సర్‌తో విభిన్నంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది మాత్రమే కాదు, విద్యార్థి తన పెదవులపై నోటును నొక్కినప్పుడు, మహిళ తన పెదవులతో ఆ నోటును తన వైపుకు లాగడంతో అశ్లీలత హద్దులు దాటింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం
