AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పార్క్ చేసిన సైకిల్‌ను పట్టుకున్న మహిళ.. వెంటనే సర్రుమని…

నవి ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిపిన సైకిల్‌లో దాక్కున్న నాగుపాము పిల్ల ఒక మహిళను కాటేయడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఖారఘర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో బాధితురాలిని వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

Viral Video: పార్క్ చేసిన సైకిల్‌ను పట్టుకున్న మహిళ.. వెంటనే సర్రుమని...
Snake
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2025 | 5:26 PM

Share

నవి ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిపిన సైకిల్‌లో దాక్కున్న నాగుపాము పిల్ల ఒక మహిళను కాటేసింది. ఖారఘర్ ప్రాంతంలో పనుల కోసం వెళ్లిన మహిళ సైకిల్‌ను తాకగా, చైన్ రేకు దగ్గర దాగి ఉన్న చిన్న కోబ్రా పాము కాటేసింది. దీంతో ఆమె వెంటనే కేకలు వేసింది. దీంతో స్థానికులు బాధితురాలిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతోంది.

ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను ఉపయోగించే ముందు తప్పనిసరిగా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

వీడియో దిగువన చూడండి…

Follow Us
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..

పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..

తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్

అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్

పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం

బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్

పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?

కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లేవారు ఈ పొరపాట్లు చేయొద్దు

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!