Viral Video: ఎలుగు బంటికి చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వుకుండా ఉండలేరు..

|

Nov 05, 2021 | 4:14 PM

ఇటీవల జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా

Viral Video: ఎలుగు బంటికి చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వుకుండా ఉండలేరు..
Viral
Follow us on

ఇటీవల జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా కనిపించినా.. మరికొన్ని ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఇక ఒక జంతువు మరో జంతువు వేటాడడం.. లేదంటే.. వారి మధ్య జరిగే ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ పిల్లి ఎలుగు బంటికి చుక్కులు చూపించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

సాధారణంగా.. పెద్ద జంతువులను చూస్తే చిన్న జంతువులకు హడల్.. తమ కంటే చిన్న జంతువులను పక్షులను వేటాడం పెద్ద జంతువుల పని.. అయితే ఇక్కడ కొన్ని జంతువులు కేవలం పండ్లు, ఫలాలు.. మొక్కలు తింటూ గడిపేస్తుంటాయి. అయినా ఆకారం మాత్రమే కాస్త ఎక్కువే ఉంటుంది. ఎంత చిన్న జీవి అయినా.. ఎంతో ప్రమాధకరమైనవి కూడా ఉంటాయి. అయితే ఎలుగు బంటి.. ఎక్కువగా ఇతర జంతువులపై దాడి చేయదు. ఇక పిల్లులను ఇష్టపడి మరి పెంచుకునే వాళ్లు ఉన్నారు. కొన్ని పిల్లులు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఇక్కడ ఓ పిల్లి కూడా తన యాజమాని పై తనకున్న విశ్వాన్ని చాటుకుంది. తన యాజమాని ఇంటి పరిసరాల్లోకి వచ్చిన ఎలుగుబంటి తరిమికొట్టింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఓ ఎలుగు బంటి ఇంటిపరిసరాల్లోకి వచ్చించి.. అయితే అక్కడే ఉన్న పిల్లి.. ఎలుగు బంటి రాకను గమనించి.. దైర్యంగా దానికి ఎదురెళ్లింది. దీంతో ఒక్కసారిగా ఆ ఎలుగుబంటి భయపడిపోయి.. పరుగు అందుకుంది. అలా ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయే వరకు ఎలుగు బంటిని వెంబడించింది పిలి. ఈ వీడియో నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..

RajiniKanth: తలైవా క్రేజ్ మాములుగా లేదు.. రజినీ సినిమా కోసం ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..