Viral Video: ఇదేం కర్మరా బాబు.! కారు దానంతట అదే లోయలో పడింది.. వీడియో చూస్తే షాకవుతారు.!

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి..

Viral Video: ఇదేం కర్మరా బాబు.! కారు దానంతట అదే లోయలో పడింది.. వీడియో చూస్తే షాకవుతారు.!
Car Fell
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 17, 2021 | 6:25 PM

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ కారు ఎవరూ డ్రైవ్ చేసినట్లుగా వెళ్లి పక్కనే ఉన్న లోయలో పడుతుంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి.!

లక్ ఉంటే బిచ్చగాడు కోటీశ్వరుడు కావచ్చు.. అష్టాచెమ్మా ఆడిన పాపులర్ అవ్వొచ్చు.. ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. ముందుగా ఈ వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ కారు యాక్సిడెంట్ అయినట్లు అనిపిస్తోంది కదా. కారు పూర్తిగా ఓ పక్కకు ఒరిగిపోయి ఉంది. ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో.? ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.! అధికారులు దాన్ని క్రేన్‌ సాయంతో తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్‌తో నిఠారుగా నిల్చున్న కారును సరిచేశారు. ఇక అంతే.. ఒక్కసారిగా పరుగులు తీసింది.

ఎవరో కారులో ఉండి డ్రైవ్‌ చేస్తున్నట్లుగానే.. వెళ్లి పక్కనే ఉన్నా లోయలో పడిపోయింది. జరిగిన ప్రమాదంలో తక్కువగానే డ్యామేజ్‌ అయిన కారు.. ఇప్పుడు లోయలో పడటంతో భారీగానే నష్టం జరిగినట్లయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. దురదృష్టం వెంటాడితే, ఏ అదృష్టం కాపాడదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే