Viral Pic: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది కనిపెట్టలేకపోయారు!

సోషల్ మీడియా పజిల్స్‌కు నిలయం. మన బోర్ ఫీలింగ్‌ను దూరం చేసేందుకు పిక్చర్, వీడియో పజిల్స్ ఎన్నో ఉన్నాయి. ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’..

Viral Pic: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది కనిపెట్టలేకపోయారు!
Viral Cat Pic
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2021 | 9:58 AM

సోషల్ మీడియా పజిల్స్‌కు నిలయం. మన బోర్ ఫీలింగ్‌ను దూరం చేసేందుకు పిక్చర్, వీడియో పజిల్స్ ఎన్నో ఉన్నాయి. ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. సోషల్ మీడియాలో ఇవి తరచూ వైరల్ అవుతుంటాయి. అసలు పేర్కొన్న ఫోటోలో ఏముంది.? ఒకవేళ ఉంటే ఎక్కడుంది.! ఇలా ఆ ఫోటో నెటిజన్లకు సవాల్ విసురుతుంది. అందులో ఉన్న జంతువును కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది విజయం సాధించినా.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓ ట్రై చేయండి..

మొదటిసారి ఈ ఫోటో చూసినప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. చుట్టూ చెట్లు అభయారణ్యంలా తలపిస్తున్న పైన పేర్కొన్న ఫోటోలో ఓ క్యాట్ సేద తీరుతోంది. అన్ని రంగుల్లో దాని రంగు కలిసిపోయి.. అసలు అదెక్కడ ఉందో గుర్తించలేరు. ఫస్ట్ మీకు ఇది ఫోటోషాప్ సృష్టి అని అనుకోవచ్చు.

కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాతో అద్భుతం సృష్టించాడు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే.. కానీ మీ మెదడుకు పదును పెడితే అది సాధ్యమవుతుంది. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి లుక్కేయండి.!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.