AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకర్షిస్తోన్న ఆవు, గాడిద, ఒంటెల స్నేహాం..నెట్టింట్లో వైరల్‌

స్నేహానికి జాతి భేదం ఉండదని నిరూపించే దృశ్యం ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మూడు విభిన్నమైన జాతులకు చెందిన మూగజీవాల స్నేహాం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆవు, గాడిద, ఒంటె ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందినవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గాడిదలు ఒకే గుంపుతో ఎప్పుడూ కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఒకరకంగా అవి అస్సలు కలవవనే చెప్పాలి. కానీ […]

ఆకర్షిస్తోన్న ఆవు, గాడిద, ఒంటెల స్నేహాం..నెట్టింట్లో వైరల్‌
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 8:33 PM

Share

స్నేహానికి జాతి భేదం ఉండదని నిరూపించే దృశ్యం ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మూడు విభిన్నమైన జాతులకు చెందిన మూగజీవాల స్నేహాం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆవు, గాడిద, ఒంటె ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందినవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గాడిదలు ఒకే గుంపుతో ఎప్పుడూ కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఒకరకంగా అవి అస్సలు కలవవనే చెప్పాలి. కానీ అమెరికాలోని కన్సాస్‌లో ఒక ఆవు, గాడిద, ఒంటె రోడ్లపై కలిసి తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోను ఇటీవల గోడార్డ్‌ పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో పాటుగానే వీటి యజమాని ఎవరో సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా ఈ ఫోటోను నవంబర్‌ 19 నాటికి వెయ్యిమందికి పైగా షేర్‌ చేశారు. దీంతో వైరల్‌గా మారిన ఈ ఫోటోకు ఇప్పుడు షేర్లు, లైక్‌లు లక్షలు దాటిపోతున్నాయి. క్రిస్టమస్‌ సీజన్‌లో ఇలా ఈ మూడు జంతువులు కలిసి మెలిసి తిరగటం మరింత విశేషంగా భావిస్తున్నారు అక్కడి స్థానికులు.

Follow Us
డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 350 మేనేజర్‌ ఉద్యోగాలు.. లింక్
డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 350 మేనేజర్‌ ఉద్యోగాలు.. లింక్
అడవినే గడగడలాడించే అతిపెద్ద పాము.. ఎంత పెద్ద జంతువైన సెకన్‌లోనే..
అడవినే గడగడలాడించే అతిపెద్ద పాము.. ఎంత పెద్ద జంతువైన సెకన్‌లోనే..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..