Viral: లక్ అంటే ఇతనిదే.. జస్ట్ 49 రూపాయలతో రూ.2 కోట్లు గెలుచుకున్నాడు..!

Viral News: బీహార్‌లోని సరన్ జిల్లా రసూల్‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే డ్రైవర్ డ్రీమ్ 11 అనే యాపింగ్‌ గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. ఈ గేమ్‌లో అతడు పెట్టిన డబ్బు..

Viral: లక్ అంటే ఇతనిదే.. జస్ట్ 49 రూపాయలతో రూ.2 కోట్లు గెలుచుకున్నాడు..!
Luck
Follow us
Shiva Prajapati

|

Updated on: May 09, 2022 | 7:33 PM

Viral News: బీహార్‌లోని సరన్ జిల్లా రసూల్‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే డ్రైవర్ డ్రీమ్ 11 అనే యాపింగ్‌ గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. ఈ గేమ్‌లో అతడు పెట్టిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. అతుడు డ్రీమ్‌ 11యాప్‌లో కేవలం 49 రూపాయలు మాత్రమే పెట్టాడు. అతను ఏర్పాటు చేసిన జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో రమేష్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నారు.

రమేష్ కుమార్ పశ్చిమ బెంగాల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పేద కూలీ. ఇంట్లో పేదరికం ఉండేది. దీంతో అతడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చాలా సార్లు డ్రీమ్ 11 గేమ్‌లో ఓడిపోయాడు. అయినా పట్టు వదలకుండా గేమ్ ఆడాడు. 49 రపాయల ఖర్చుతో డ్రీమ్ 11లో ఐపీఎల్ టీమ్ సృష్టించి 2 కోట్ల రూపాయలుగెల్చుకున్నాడు. అయితే ఈ గేమ్‌లో 10రూపాయల నుంచి పెట్టి గేమ్‌ ఆడాల్సి ఉంటుంది. ఇలా డబ్బును డ్రీమ్‌11 గేమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత కాసేపట్లో ప్రారంభకాబోతుందన్న క్రికెట్‌ గేమ్‌లో మొత్తం 11మంది ప్లేయర్లను ఎంచుకోవాలి. అలా ఎంచుకుని ఓ టీమ్‌ సభ్యులు రియల్‌ గేమ్‌లో మంచిగా ఆడిన్నట్లు అయితే.. మనం పెట్టే డబ్బుకు పది రేట్లు రిటర్స్‌ వస్తాయి. అయితే ఇలా బెట్టింగ్‌ వేయడం చట్ట రీత్యా నేరం అయినప్పటికీ.. ప్రస్తుతం మన దేశంలో థర్డ్‌ పార్టీ యాప్స్‌ బెట్టింగ్‌ను రన్‌ చేస్తున్నాయి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే