AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నదిలో చేపల కోసం వల వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు..

అమెరికన్లు మాత్రం సమ్మర్‌లో తరచూ ఫిషింగ్‌కు వెళ్తుండటం సర్వసాధారణం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసించే ప్రజలు వీకెండ్ వస్తే చాలు..

Viral: నదిలో చేపల కోసం వల వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు..
Viral
Ravi Kiran
|

Updated on: Jun 14, 2023 | 12:17 PM

Share

ఇక్కడ మనల్లో చాలా తక్కువగానీ.. అమెరికన్లు మాత్రం సమ్మర్‌లో తరచూ ఫిషింగ్‌కు వెళ్తుండటం సర్వసాధారణం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసించే ప్రజలు వీకెండ్ వస్తే చాలు.. చిన్న పడవ, తమ దగ్గరున్న వల, ఫిషింగ్ స్టిక్ తీసుకుని స్థానికంగా ఉండే సరస్సుల్లో చేపల వేటకు వెళ్తుంటారు. అయితే అప్పుడప్పుడూ ఈ వేటలోనే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన స్టోరీనే మేము చెప్పబోతున్నాం. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌కు చెందిన ఎరిక్ దగ్గరలోని హడ్సన్ వ్యాలీకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ ఓ వల వేసి తన చేపల వేట కొనసాగించాడు. ఈలోగా వల బరువెక్కడంతో.. దాన్ని పైకి తీసి చూడగా.. ఓ వింత ఆకారంలో ఉన్న జీవి చిక్కుకుని కనిపించింది. మొదటిగా దీనిని చూసి ఈల్ చేప అని అనుకున్నాడు. సుమారు రెండడుగులు పొడవున్న ఆ వింత జీవి నోరును తెరిస్తే.. అత్యంత భయంకరంగా ఉందట. అచ్చం స్టార్ వార్స్‌లో సార్లాక్ పిట్‌ను పోలి ఉందని ఆ వింత జీవి అని ఎరిక్ ఆశ్చర్యపోతూ దాని ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యాయి. ‘ఇదేదో గ్రహాంతర జీవి’లా ఉందంటూ కొంతమంది కామెంట్ చేయగా.. ‘బాబోయ్.. ఇదేం వింత రాక్షస జీవి’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు.(Source)

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..