Viral Pic: అనుభవించు రాజా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. ఫొటో చూస్తే దిమ్మతిరగాల్సిందే

మీరు ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉంటే ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు, ఫొటోలు అట్రాక్ట్ చేస్తుంటాయి. ఒక్కో ఫోటో, ఒక్కో వీడియో వెనుక ఫన్నీ విషయాలు దాగి ఉంటాయి. మరికొన్నింటిలో ఎమోషనల్ విషయాలు కూడా ఉంటాయి. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.

Viral Pic: అనుభవించు రాజా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. ఫొటో చూస్తే దిమ్మతిరగాల్సిందే
Viral Pic
Follow us

|

Updated on: Mar 28, 2024 | 8:44 PM

మీరు ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉంటే ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు, ఫొటోలు అట్రాక్ట్ చేస్తుంటాయి. ఒక్కో ఫోటో, ఒక్కో వీడియో వెనుక ఫన్నీ విషయాలు దాగి ఉంటాయి. మరికొన్నింటిలో ఎమోషనల్ విషయాలు కూడా ఉంటాయి. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జనాలు వైరల్ ఫొటోను చూడడమే కాకుండా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫొటోను చూస్తే.. బైక్ ఓ వ్యక్తి వెనుక సీటుపై పెద్ద సోఫాను ఏర్పాటు చేశాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఆ వ్యక్తి సంతోషంగా నిద్రపోతున్నట్లు కనిపించడం కూడా చూడొచ్చు. ఆ వ్యక్తిని చూస్తుంటే పడిపోతానేమో అనే భయం లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాఫిక్ లో రోడ్డుపై బైక్ దూసుకుపోతున్నా మనోడు మాత్రం మంచి నిద్రలో మునిగిపోయాడు. వైరల్ అవుతున్న ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో zindgi.gulzar.h అనే ఖాతాతో షేర్ చేశారు.

‘జీవితంలో నేను కోరుకునే పీస్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. ‘ఈ వ్యక్తి టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.. అంటూ కొందరు.. ‘పొరపాటున పడిపోతే ఆస్పత్రి పాలు కావాల్సిందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??