AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు.. సంచలన ప్రకటన చేసిన షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన నిర్ణయ తీసుకున్నారు. ఈ ఎన్నికల్లోతమ పార్టీ పోటీ చేయడం లేదని.. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. రాష్ట్ర ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. తన నిర్ణయంతో ఏకీభవించని పార్టీ నేతలు..తనను క్షమించాలని కోరారు వైఎస్ షర్మిల. పాలేరు ప్రజల కూడా అర్థం చేసుకోవాలని భావోద్వేగానికి లోనయ్యారు.

YS Sharmila: కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు.. సంచలన ప్రకటన చేసిన షర్మిల
Ys Sharmila
Sanjay Kasula
|

Updated on: Nov 03, 2023 | 12:53 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు – పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్‌ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో BRS తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు షర్మిల వెల్లడించారు. గెలిచే అవకాశాలున్నాయి, ఈ పరిస్థితుల్లో అడ్డుపడొద్దని కాంగ్రెస్‌ పార్టీ తనను కోరిందని షర్మిల అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు