AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా శివారులో 65వ జాతీయ రహదారిపై కొంచెం సేపటి క్రితం ఈ ప్రమాదం

Watch Video: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Car Fire
Venkata Narayana
|

Updated on: Aug 12, 2021 | 4:56 PM

Share

Car catches Fire on Highway: జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా శివారులో 65వ జాతీయ రహదారిపై కొంచెం సేపటి క్రితం ఈ ప్రమాదం సంభవించింది. కారు ఇంజన్ ఫెయిలై షాట్ సర్కూట్‌తో కారులో మంటలు వ్యాపించినట్టు సమాచారం.

ముగ్గురు వ్యక్తులు కారులో మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా సమీపంలో కారులో ఆకస్మీకంగా మంటలు చేలరేగాయని బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం కాగా, అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జహీరాబాద్ ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..