AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Restrictions in Hyderabad: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో ఆంక్షలు పెట్టారంటే..

Traffic Restrictions in Hyderabad: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions in Hyderabad: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో ఆంక్షలు పెట్టారంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 25, 2021 | 8:58 PM

Share

Traffic Restrictions in Hyderabad: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 26వ తేదీన (మంగళవారం) నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దాంతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. మొజంజాహి మార్కెట్‌ తాజ్‌ ఐల్యాండ్‌, చాపెల్‌ రోడ్డు టీ జంక్షన్‌, సైఫాబాద్‌ పాత పీఎస్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మీనార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ వివరించారు. కావున ప్రజలందరూ అధికారులకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సీపీ అంజనీ కుమార్ కోరారు. ఆ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Also read:

Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ.. ఎన్నికలపై ఫోకస్.. పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు..

Andhra Pradesh Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం.. ఏం జరిగినా ఎస్ఈసీదే బాధ్యత.. కీలక ప్రకటన చేసిన సజ్జల

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..