AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu Video: మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు… లాల్‌దర్వాజ సింహవాహినికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బోనం సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణతో...

PV Sindhu Video: మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు... లాల్‌దర్వాజ సింహవాహినికి ప్రత్యేక పూజలు
Pv Sindhu Bonam
K Sammaiah
|

Updated on: Jul 27, 2025 | 11:55 AM

Share

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బోనం సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణతో బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చిన పీవీ సింధుకు మేళతాళాలతో స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు. 2015 సంవత్సరం నుంచి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

వీడియో చూడండి:

Follow Us
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే

లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే

రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..

అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్

రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా

నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?

శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!